ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకుంది.ఆమె పేరు ఆర్జూ పవార్ (30) అనూప్‌షహర్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది.
జనవరి ఒక్కటొవ తేదీన ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో రాత్రి సమయంలో ఫ్యాన్ కు ఊరి వేసుకుంది.ఆత్మహత్యకు ముందు ఆమె ఓ లెటర్ రాసి చనిపోయింది.
ఆర్జూ పవార్ సూసైడ్ ను మొదటగా ఆమె ఉంటున్న ఇంటి యాజమాని గుర్తించి స్థానికుల సహాయంతో సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు.,/br>
కానీ ఈ లోపే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు గుర్తించారు.
ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పరిశీలించిన బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి సంతోష్ కుమార్ సింగ్ మీడియా ముందు మాట్లాడుతూ.ఆమె చావుకు ఎవరు కారణం కాదని గతంలో ఆమె చేసిన కొన్ని పనుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుందని అన్నాడు.
అర్జు పవార్ సూసైడ్ పై పోలీసులు కేస్ నమోద్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.