దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.16 ఏళ్ల మైనర్ బాలిక హత్యకు గురైంది.బాలిక హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పేర్కొంది.హత్య ఘటనను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో బృందాన్ని నియమించింది.
ఢిల్లీలో బాలిక హత్యపై మహిళా కమిషన్ సీరియస్..!
Women's Commission Is Serious About The Murder Of A Girl In Delhi..!