గుంటూరు జిల్లా లోఎంపీపీ వేధింపులపై సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో

నాదెండ్ల ఎంపీటీసీ గుడికందుల యల్లారావు వేధింపుల నుంచి తనను కాపాడలని వేడుకున్న మహిళా వాలెంటీర్. దళిత కుటుంబానికి చెందిన తాను వాలెంటీర్‌గా పనిచేస్తూ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పారు.

 Women Volunteer Selfie Video For Cm Jagan On Mpp Harassment In Guntur District,-TeluguStop.com

తన ప్రియురాలు కుమార్తెను వాలెంటీర్‌గా పెట్టాలని తనను ఎంపీటీసీ వేధింపులకు గురిచేస్తున్నారు.ఎంపీటీసీ నుంచి తనను కాపాడాలని వాలెంటీర్ చెవుల యామిని సెల్ఫీ వీడియా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube