ఇదేందయ్యా ఇది ఇది నేను చూడలా : రాఖీని నోటికి కూడా కడతారా…  

Raksha Bandhan, Wishes, Mask Raksha Bandhan, Raksha Bandhan festival, Sanitizer Gift, Sister tied Rakhi to Face - Telugu Mask Raksha Bandhan, Raksha Bandhan, Raksha Bandhan Festival, Sanitizer Gift, Sister Tied Rakhi To Face, Wishes

ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నటువంటి కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రభుత్వ అధికారులు మరియు వైద్యులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవలే రాఖీ పౌర్ణమి కావడంతో ఓ యువతి  మాస్క్ తో తన సోదరుడికి రాఖీ కట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - Women Tie Rakhi Different Way With Mask

Source:TeluguStop.com

వివరాల్లోకి వెళితే తాజాగా రాఖీ పౌర్ణమి కావడంతో యువతి కరోనా వైరస్ రాకుండా నియంత్రించేందుకు ఉపయోగించే మాస్క్ కి రాఖీ ని అనుసంధానం చేసి తన సోదరుడి మూతికి కట్టింది.దీంతో తన సోదరి రాఖీ కట్టినందుకుగాను ఆ యువకుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే శానిటైజర్ లను తన సోదరికి బహుమతిగా ఇచ్చాడు.

TeluguStop.com - ఇదేందయ్యా ఇది ఇది నేను చూడలా : రాఖీని నోటికి కూడా కడతారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ సోదరీ సోదరులు చేసిన వినూత్న ప్రయత్నం నెటిజన్లకు బాగా నచ్చింది.

దీంతో వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ “ఇది వేరే లెవెల్ ప్రేమ మరియు కేరింగ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 మరి కొందరు ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను నియంత్రించేందుకు మాస్క్ మరియు శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడతాయని వాటి ఉపయోగం గురించి వినూత్న రీతిలో తెలియజేసినందుకు ఈ సోదరి సోదరులను అభినందిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సంవత్సరమంతా ఎన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా సరే ఈ రక్షాబంధన్ పండుగ రోజు మాత్రం తన సోదరుడు లేదా సోద రీలు ఎక్కడున్నా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్న వారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా ఏడాది రక్షాబంధన్ వేడుకలు పెద్దగా అట్టహాసంగా జరిగినట్లు తెలుస్తోంది.

#Raksha Bandhan #Sanitizer Gift #MaskRaksha #RakshaBandhan #SisterTied

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Women Tie Rakhi Different Way With Mask Related Telugu News,Photos/Pics,Images..