లావుగా ఉన్న మగాళ్లకు గుడ్ న్యూస్.. మీరే అసలైన మగాళ్లట!

‘ఆడు మగాడు రా బుజ్జీ.’ అంటూ తనికెళ్ల భరణి హీరో మహేష్ బాబును ఉద్దేశించి ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది.

 Women Interest To Have Fun With Fat Men-TeluguStop.com

ఆ సినిమాలో మహేష్ స్లిమ్ లుక్, రఫ్ హ్యాండ్లింగ్‌తో విలన్ల తుక్కురేగ్గొట్టేటప్పుడు ఈ డైలాగు పేలుతుంది.కానీ నిజజీవితంలో అలాంటి వారిని అమ్మాయిలు అస్సలు ఇష్టపడరట.

లావుగా ఉన్నవారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని ఓ సర్వే చెబుతోంది.

అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఈ నిజం బట్టబయలైంది.

అమ్మాయిలు సన్నగా ఉండే అబ్బాయిలకంటే లావుగా ఉండే అబ్బాయిలనే ఎక్కువ ఇష్టపడతారట.ముఖ్యంగా పడకసుఖంలో లావుగా ఉన్న మగవారితో చాలా సుఖంగా ఉంటుందని అమ్మాయిలు చెబుతున్నారట.

మగాళ్లు ఎంత లావు ఉంటే అంత పడకసుఖం ఎంజాయ్ చేయొచ్చంటూ వారు కుండ బద్దలుకొట్టారు.అమ్మాయిలపై జరిపిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెల్లడైనట్లు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు.

సో.లావుగా ఉన్నామని బాధపడే మాగాళ్లు.అసలు విషయానికి వస్తే మీరు అసలుసిసలు మగాళ్లని గుర్తుంచుకోండి.సిక్స్ ప్యాక్ అంటూ మిమ్మల్ని మీరు సన్నగా మార్చుకుంటే అమ్మాయిలు ఇష్టపడే ఆ సుఖం మీతో పొందలేరు.

అందుకే లావుగా ఉన్నవారు బాధపడాల్సిన పనే లేదని గుర్తుంచుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube