గాల్లో ఎగిరిన అమ్మాయి.. కానీ గాల్లో?

కొన్ని కొన్ని విషయాలు ఎప్పటికి మిస్టరీగానే ఉండిపోతాయి ఆరు ప్రేతాత్మలు ఒక్కరి శరీరంలో దూరడం ప్రశ్నలు వేసి పెదాలను చీల్చడం రైలు మాయం అవ్వడం ఇలా కొన్ని కొన్ని ఎప్పటికి మిస్టరీగానే మిగిలిపోతాయి.అలా మిగిలిపోయిన మిస్టరీ అంతది కాదు కానీ ఇది కూడా ఒక మిస్టరీనే.

 Women Floats In Air Video Goes Viral In Internet, Women Floats, Women Floats In-TeluguStop.com

ఓ అమ్మాయి అడ్వెంచర్ చెయ్యాలి అని గాల్లొచ్చి ఎగిరి కింద ఉన్న కాలువలోకి దూకుదాం అనుకుంది.అలానే ఓ తాడుని పట్టుకొని దుకుంది కానీ అక్కడే ఉంది ఓ మిస్టరీ.

అసలు ఏం జరిగిందో తెలియదు తాడు పట్టుకొని ఊగుతూ తాడుని వదిలేసింది అలా వదిలేసింది అనుకున్నట్టుగానే కాలువలోకి పడింది కానీ అక్కడే జరిగింది ఓ కామెడీ.ఏం జరిగింది అంటే? తాడును వదిలి కాలువలోకి పడే సమయంలో ఆమె కాసేపు అలా గాల్లోనే ఫ్లోట్ అయ్యి కింద పడింది అంటే ఆమె గాల్లోంచి నేరుగా నిటారుగా కాలువలో పడకుండాకాసేపు ఆగి పల్టీ కొట్టి మరీ కాలువలో పడింది.

ఇంకా అలా జరిగిన సమయంలో వీడియో తీశారు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఇంకా ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఆ అమ్మాయి గాల్లో ఫ్లోట్ అవ్వటం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

అలా ఎలా అంటూ అందరూ షాక్ కి గురవుతున్నారు అలాంటి వీడియో ఏంటో ఇప్పుడు మీరు ఓ సారి చూసేయండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube