భర్త రోజు కొడుతున్నాడని ఆమె డాక్టర్ దగ్గరికెళ్తే...డాక్టర్ ఏం మందు ఇచ్చారో తెలుస్తే షాక్ అవుతారు!  

Women Consult Doctor-women

Anaganaga is a husband ... the day he kills his wife. The wife went to the doctor who could not tolerate a day. He gave medicines to look at her and the doctor. She also gave her another medicine that she should not come to the doctor once again. That drug worked very well. Would you like the same thing? See yourself!

When your husband comes home, keep water from your mouth and keep your husband sleeping! Surely your husband does not hit him. She did not understand what she was drinking water. Doctor to the din lasindaa .. If my mouth is watering my husband does not hit me? I thought it was not good. But it's going to come home

. Doctor is a part of the study .. something has said, done and did. That night, the husband was strangled to the house by the night. But she did not say anything to her husband. Because the doctor's medicine has a mouth water from the mouth. That's why she had a meal with her husband. After her husband was sleeping, the water was blowing up. Surprisingly, the husband did not hit her. Happy one week has passed. After a week, the doctor told her that she was not really hit by her husband. The woman is asking the doctor to do something in the mouth to prevent her from getting in the water ..

..

..

..

అనగనగ ఓ భర్త…రోజు భార్యను కొట్టేవాడు. ఓ రోజు దెబ్బలకి తట్టుకోలేక డాక్టర్ దెగ్గరికి వెళ్ళింది ఆ భార్య. ఆమెను చూసి నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చాడు డాక్టర్. అలాగే మరోసారి ఆమెకు ఈ స్థితి రాకూడదు అని మరొక మందు కూడా ఇచ్చాడు డాక్టర్..

భర్త రోజు కొడుతున్నాడని ఆమె డాక్టర్ దగ్గరికెళ్తే...డాక్టర్ ఏం మందు ఇచ్చారో తెలుస్తే షాక్ అవుతారు!-Women Consult Doctor

ఆ మందు చాలా బాగా పని చేసింది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.? మీరే చూడండి!

నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నోటినిండా నీళ్ళు పెట్టుకుని నీ భర్త పడుకునేదాక అలాగే ఉంచుకోమ్మా! ఖచ్చితంగా నీ భర్తనిన్ను కొట్టడు అని చెప్పేశాడు.

దీంతో ఇదేమి నీటి వైద్యమో ఆమెకు అర్థం కాలేదు. డాక్టర్ కు ఏమయినా తిక్క లేసిందా. నా నోట్లో నీళ్లు పెట్టుకుంటే నా భర్త నన్ను కొట్టకపోవడమేమిటి? విడ్డూరం కాకపోతే అనుకుంది. అయినా సరే అంతే చేస్తానని చెప్పి ఇంటికి వచ్చేసింది.

డాక్టర్ అంటే భాగా చదువుకున్నాయన కదా. ఏదో చెప్పారు, చేస్తే పోయేదేముందని అలాగే చేసింది. యదావిథిగా ఆ రోజు రాత్రి ఇంటికి భర్త తాగి వచ్చాడు. కాని ఆమె తన భర్తను ఏమీ అనలేదు.

ఎందుకంటే డాక్టర్ చెప్పిన వైద్యంలో భాగంగా నోటినిండా నీళ్లు ఉన్నాయిగా! అందుకే తన భర్తకు భోజనం వడ్డించి కామ్ గా ఉండిపోయింది. తర్వాత తన భర్త పడుకున్నాక నీళ్లు ఊసేసింది. ఆశ్చర్యంగా భర్త తనని కొట్టలేదు..

సంతోషంగా ఒక వారం ఇలాగే గడిచిపోయింది. వారం అయ్యాక డాక్టరుగారిని కలిసి నిజంగానే తన భర్త తనను కొట్టడంలేదని చెప్పింది. నోటిలో నీటికి తనని కొట్టకుండా ఉండటానికి సంబంధం ఏంటని డాక్టరును అమాయకంగా అడిగింది ఆ మహిళ.

డాక్టరుగారు నవ్వుతూ… ఇలా నోరుమూసుకుంటే ఎలాంటి సమస్యలూ రావు. అతను ఇంటికి వచ్చాక నీవు నోరుమూయకుండా మాట్లాడుతూ ఉంటే మాటకు మాట సమాధానంగా ఆయన ఎదురు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాటా మాటా పెరిగి అది చివరికి నువ్వెంత నువ్వెంత అనే వరకు వస్తుంది.

అసలే తాగిన మైకంలో ఉన్నాడు కాబట్టి కొట్టే ప్రమాదం ఉంది. అందుకే ఈ గాయాలు… నువ్వు మౌనంగా ఉండటమే మంచిది కదా అని ఇలా చెప్పానన్నాడు. ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది.

కాబట్టి కాస్త నోటిని అదుపులోఉంచుకోవడం వలన అందరికీ చాలా మంచిది.