హుజూరాబాద్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో ని బతుకమ్మ చౌళ్ల వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ తో పాటు స్థానిక మహిళ ప్రజప్రదినిధులు పాల్గొన్నారు.అయితే బతుకమ్మ ఆడేటప్పుడు గ్యాస్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్యాస్ సిలిండర్ బెలూన్ ల తో కొంత మంది మహిళల తో పాటు టీఆర్ఎస్ మహిళ ప్రజా ప్రతినిధులు బతుకమ్మ అడడం తో వివాదం నెలకొంది.

 Women Bathukamma Celebrations Against Central Government In Huzurabad-TeluguStop.com

దీంతో స్థానిక బిజెపి నాయకులు మున్సిపల్ కమిషనర్ అధికారుల పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం తో అధికారులు అక్కడి నుండి సిలిండర్ బెలూన్ లను తొలగించారు.

 Women Bathukamma Celebrations Against Central Government In Huzurabad-హుజూరాబాద్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల బతుకమ్మ వేడుకలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Gas Rates #Trs #DeputyPadma #Huzurabad #Bathukamma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు