స్త్రీలు సాష్టాంగనమస్కారం చేయవచ్చా?  

Women Allowed To Perform Sashtang Pranam-women

సాష్టాంగం అంటే ‘స అష్టాంగం’ అంటే ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారందేవాలయాలకు వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో వ్రతం గానీ పూజగాని జరిగినప్పుడగురువులకు నమస్కరించేప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తారు.స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు. సాష్టాంగ నమస్కారం చేసేప్పుడవక్షస్థలం, నుదురు, చేతులు,కాళ్ళు,కన్నులూ నేలకు ఆన్చి నమస్కరించాలికానీ స్త్రీ ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాష్టాంగం వల్ల అదఒత్తిడికి గురవుతుంది..

స్త్రీలు సాష్టాంగనమస్కారం చేయవచ్చా?-Women Allowed To Perform Sashtang Pranam

దాని వల్ల గర్భ స్రావాలు, లేదా మరే ఇతఇబ్బందులైనా జరిగే ప్రమాదం ఉంది. అటువంటిది జరగకుండా స్త్రీలను సాష్టాంనమస్కారం చేయవద్దంటారు.స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించాలి.

లేదా నడుమును వంచనమస్కరించవచ్చు. స్త్రీలు ‘పంచాంగ నమస్కారాన్ని’ . అంటే కాళ్ళు , చేతులనుదురు మాత్రమే తాకేలా నమస్కరించడచేయాలి.