ప్రెగ్నెంట్ అయిన విషయాన్నీ క్రియేటివ్ గా చెప్పిన భార్య.. భర్త రియాక్షన్ కు నెటిజెన్స్ ఫిదా..

ఒక మహిళకు తల్లికావడం అనేది దేవుడిచ్చిన గొప్ప అదృష్టం.నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మ నివ్వడం అంటే ఆ తల్లికి పునర్జన్మ అనే చెప్పుకోవాలి.

 Woman Hayli Baez Uses Lottery Ticket To Tell Husband She Is Pregnant,viral News,-TeluguStop.com

పెళ్ళైన ప్రతి దంపతులకు తల్లిదండ్రులు కావడం అనేది ఒక మరుపురాని కోరిక.ఈ విషయాన్నీ ఒక మహిళ భర్తకు చాలా క్రియాటివ్ గా చెప్పింది.

ఈ విషయం తెలుసుకున్న ఆ భర్త రియాక్షన్ కు ఇప్పుడు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

హేలీ బేజ్ అనే మహిళ ముందుగా ప్రెగ్నెన్సీ అని తెలుసుకుని ఆనందంతో చాలా సేపు ఉప్పొంగిపోయింది.

వారు తల్లిదండ్రులు కాబోతున్నారన్న ఆ విషయాన్నీ భర్తతో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది.హేలీ బేజ్ తన భర్తకు ఈ విషయాన్నీ అందరిలా కాకుండా చాలా కొత్తగా చాలా క్రియేటివ్ గా చెప్పాలని అనుకుంది.

ఆ సమయంలో ఆ మహిళకు ఒక ఐడియా వచ్చింది.లాటరీ టికెట్ ద్వారా ఆ విషయాన్ని చెప్పాలని అనుకుంది.

అందుకోసం రెండు నకిలీ లాటరీ టికెట్స్ ను తెప్పించి భర్తను పిలిసి వీటిని స్క్రాచ్ చేద్దాం అని చెప్పి అతడికి ఒక టికెట్ ఇచ్చింది.ఆ తర్వాత ఆమె భర్త రిక్ స్క్రాచ్ చెయ్యగానే తండ్రి కాబోతున్నాడని తెలుసుకుని చాలా ఎక్సయిట్ అయిపోయాడు.వెంటనే తన భార్యను హాగ్ చేసుకున్నాడు.ఇద్దరికి సంతోషంతో ఆనందంభాష్పాలు రావడంతో ఆ వీడియో చుసిన నెటిజన్లకు కూడా సంతోషంతో ఆనందభాష్పాలు వస్తున్నాయి.

ఈ వీడియోను హేలీ బేజ్ తన యూట్యూబ్ లో షేర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పిన విషయానికి ఆమె భర్త ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.అంతేకాదు వారికి పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు.

https://www.youtube.com/embed/QRVcvc_icqw

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube