కొండ చిలువతో రోజు బట్టలు లేకుండా పడుకుంది.ఒంటరిగా ఉండటం ఇష్టం లేక కుక్కనో, పిల్లినో లేదా ఏదైనా పక్షులనో పెంచుకుంటారు కానీ ఒక మహిళ మాత్రం ఏకంగా కొండ చిలువని తెచ్చుకొని పెంచుకొంది.
దానికి ఏమి కావాలో ఆ తిండిని పెట్టి పెంచుకుంది అంతటితో ఊరుకోకుండా రోజు రాత్రి పూట తన బెడ్ మీద బట్టలు లేకుండా పడుకునే ఆ మహిళ ఆ పాముని పెనవేసుకొని పడుకునేది.
ఆలా చాల రోజులు గడిచింది ఒక రోజు మాత్రం సడన్ గా ఆ పాము ఆహారం తినడం మానేసింది.
కానీ రాత్రి పూట మాత్రం ఎప్పటి లాగానే తనని పెనవేసుకుని పడుకునేది దీంతో తన పాముకి ఏమైందో అన్న దిగులుతో దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ వద్దకి కి వెళ్లి చూపించింది.ఆ పాముని గమనించిన ఆ డాక్టర్ ఊహించని నిజాన్ని కనుగున్నాడు
.