మహిళా ఎస్సైకి కూడా తప్పని వేధింపులు.. చివరికి పాపం.. ?  

uttar pradesh, woman si, ends life, sexual harassment , UP Woman SI Commits Suicide due to Sexual Harassment - Telugu Ends Life, Sexual Harassment, Up Woman Si Commits Suicide Due To Sexual Harassment, Uttar Pradesh, Woman Si

సమాజంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు పెరిగి పోతున్నాయి అనడానికి లోకంలో జరిగే ఎన్నో సంఘటనలు, దారుణాలు ఉదాహరణగా చెప్పవచ్చూ.ఇక ఎవరికైన కష్టం వస్తే పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతారు.

TeluguStop.com - Woman Si Ends Life Due Sexual Harassment

కానీ అక్కడున్న పోలీసులకే కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు.

అందులో మహిళా పోలీసుల భాధలు అయితే ఒక్కోసారి చెప్పుకోవడానికి కూడా వీలుపడదు.

TeluguStop.com - మహిళా ఎస్సైకి కూడా తప్పని వేధింపులు.. చివరికి పాపం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిజమే మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్న అవి నేరస్దులకు చుట్టాలుగా ఉంటున్నాయట.ఇకపోతే ఓ మహిళా ఎస్సై వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్‌పీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్‌ అనే మహిళ, అనూప్‌షహర్‌ కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో 2015 నుంచి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోందట.

కాగా ఆమె షామ్లి జిల్లాలో ఒంటరిగా నివసిస్తోందట.అయితే ఆమె గత కొంత కాలంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటుందట.

ఇక మానసికంగా కృంగిపోయిన ఈ మహిళ తను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడిందట.ఈమె మరణానికి కారకులు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదట పోలీసులు.

#Ends Life #Woman Si #Uttar Pradesh #UPWoman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు