తాజాగా ఓ మహిళ తన ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా పూర్తిగా నగ్నంగా సైకిల్ పై నగర వీధుల్లో చుట్టేస్తుంది.ఓ మహిళ ఇంతలా చేస్తున్న కాని ఆవిడని ఎవరు అడ్డుకునే ప్రయత్నంచేయకపోగా ఆమెను మెచ్చుకొనే వారే ఎక్కువగా ఉన్నారు.
చివరకు పోలీసులు కూడా ఆవిడని ఎటువంటి ఇబ్బందులకు కూడా చేయలేదు.అసలు ఏంటి కదా అన్న విషయానికి వస్తే.
పూర్తిగా నగ్నంగా సైకిల్ తొక్కిన ఆమె గురించి మనం తెలుసుకోవాల్సిందే.ఈ సంఘటన ఇంగ్లాండ్ దేశం లోని లండన్ వీధుల్లో జరిగింది.
లండన్ నగరానికి చెందిన కెర్రీ బార్నేస్ అనే ఓ యువతి ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా లండన్ నగర వీధుల్లో షికారు కి వచ్చేసింది.అయితే మొదటగా అలా చూసిన ఆవిడని జనం ఆశ్చర్యపోయారు.
ఆమెను చూసి ఆవిడ ఎవరు పిచ్చిది అన్నట్లుగా భావించారు.అలా వెళ్తున్న ఆమెను మొదట్లో చూసిన పోలీసులు జరిమానా వేయడానికి కూడా సిద్ధమయ్యారు.
అయితే ఆమెను ఆపి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కూడా ఆమె చెప్పిన మాటలకు కరిగిపోయారు.ఆవిడ మానసిక ఆందోళనతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో.ఒంటరిగా, బలహీన క్షణాల్లో కొందరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మెంటల్ హెల్త్ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి కారణంగా, వాటిని చూసి చలించి అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనిపించి ఈ కార్యక్రమానికి నడుము కట్టింది.” Mind ” అనే ఓ చారిటీకి సహాయం చేసేందుకు ఈవిడ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది.
ఎవరైనా సరే సహాయం చేయమంటే అంత సులువుగా సహాయం చేయారని, ఇలా చేస్తే ఖచ్చితంగా సహాయం అందుతుందని భావించి తన ఒంటిపై దుస్తులు విప్పేసి లండన్ నగర వీధుల్లో నగ్నంగా సైకిల్ తొక్కింది.ఈ విధంగా ఆవిడ మానసిక ఆందోళనతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వారిని ఆదుకోవాలని ఆవిడ విరాళాలను సేకరించింది.మొదటగా ఆమెను నగ్నంగా చూసిన అందరూ ఆశ్చర్యపోయిన తర్వాత ఆమె చేస్తున్న పనిని గుర్తించి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.అంతేకాదు పోలీసులు కూడా ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.