ప్రియుడి కి 77,000 సార్లు ఫోన్ చేసింది , చివరికి చిప్పకుడు .. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  

Woman Really Arrested For Calling Her Ex 77,639 Times-639 Times,calling Her Ex 77,linda Murphy,telugu Viral News,woman Really Arrested For Calling Her Ex,ప్రియుడి కి 77

 • మన ప్రియురాలికో , లేక ప్రేమించిన ప్రియుడికి ఫోన్ చేస్తే తప్పేముంది . ప్రేమగా ఫోన్ చేసి మాట్లాడుతాం ఒకవేళ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో లేక కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే చేస్తాం కానీ మెక్సికో కి చెందిన ఒక మహిళ ప్రియుడికి ఫోన్ చేసినందుకు ఏకంగా జైల్ లో వేశారు.

 • ప్రియుడి కి 77,000 సార్లు ఫోన్ చేసింది , చివరికి చిప్పకుడు .. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..-Woman Really Arrested For Calling Her Ex 77,639 Times

 • అసలు విషయం ఏంటంటే.

  Woman Really Arrested For Calling Her Ex 77 639 Times-639 Times Calling Linda Murphy Telugu Viral News Woman ప్రియుడి కి

  మెక్సికో లోని అల్బుకర్క్కి సిటీ కి చెందిన 28 ఏళ్ల లిండా ముర్ఫి అదే ప్రాంతానికి చెందిన విలియం ర్యాన్స్ కొద్దీ కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేయసికి అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్ ఉండడం తో ఆమె చేసే వింత పనులు నచ్చక విలియం ర్యాన్స్ లిండా ముర్ఫీ కి గుడ్ బై చెప్పేసాడు.

 • ఆ బాధలో లిండా తన ప్రియుడు ర్యాన్స్ కి పదే పదే ఫోన్ చేయడం మొదలుపెట్టింది.

  బ్రేక్ అప్ అయ్యాక ర్యాన్స్ కి కాల్ చేసినందుకు ఆమెకి జైల్ శిక్ష

  Woman Really Arrested For Calling Her Ex 77 639 Times-639 Times Calling Linda Murphy Telugu Viral News Woman ప్రియుడి కి

  బ్రేక్ అప్ అయ్యాక సాధారణంగా అందరికి బాధ ఉంటుంది. ఆ బాధ లో ఫోన్ చేయడం లో తప్పేం లేదు కానీ లిండా ఒకసారి రెండు సార్లు కాల్ చేయలేదు , ఏకంగా 77000 సార్లు ర్యాన్స్ కి ఫోన్ చేసి విసిగించింది. కాల్స్ చేయడం తో సరిపోలేదు 2000 లకి పైగా ఇమెయిల్స్ , 40000 కి పైగా టెక్స్ట్ మెసేజ్ లు చేసింది. ఆమె దీనికోసం 3 నుండి 4 మొబైల్ ఫోన్స్ వాడింది , ఆమె ఇదంతా కేవలం ఒక వారం లో చేసింది. ఇంట్లో నుండి ఆమె పని చేస్తున్న ఆఫీస్ నుండి ప్రతి రోజు ఫోన్ చేస్తూనే ఉండేదట.

 • అలా కాల్స్ , మెసేజ్ లు , ఇమెయిల్స్ పంపడం వల్ల నిద్ర లేక మానసిక క్షోభ అనుభవించిన ప్రియుడు విలియం ర్యాన్స్ ఆ కాల్ హిస్టరీ , మెయిల్ ల తో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ లో లిండా ముర్ఫి ని విచారించి ఆమె ర్యాన్స్ ని చేసిన మానసిక ఒత్తిడికి జైల్ శిక్ష వేశారు.