వివాహేతర సంబంధ పెట్టుకున్న మహిళ! నడి రోడ్డు మీద ఏం చేసారంటే  

Woman Publicly Caned, Having Affair Outside Marriage, Shriya Acts -

సమాజంలో మారుతున్న జీవినశైలితో పాటు మానవ సంబంధాలు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయి.పెళ్లి అయిన తర్వాత కూడా భార్య, భర్తలు వేరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.

Woman Publicly Caned, Having Affair Outside Marriage, Shriya Acts

మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు రోజు ఏదో ఒక మూల చూస్తూనే ఉన్నాం.అయితే ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న, అలాగే చట్ట వ్యతిరేక పనులు చేసిన అరబిక్ దేశాలలో, ఇండోనేషియా లాంటి దేశాలలో షరియా చట్టాల ప్రకారం శిక్షలు వేస్తారు.

తాజాగా ఇండోనేషియాలో ఒక మహిళ మరో పురుషుడితో లైంగిక సంబంధం కలిగి ఉందనే ఆరోపణ నిరూపణ కావడంతో బహిరంగంగా వంద కొరడా దెబ్బలు కొట్టమని న్యాయస్థానం ఆదేశించింది.బందా అచె అనే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోగా, ఇప్పుడు ఆ శిక్షకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఇండోనేషియాలో నేటికి కూడా జూదం, మద్యం, గేసెక్స్ అలాగే వివాహేతర సంబంధాలు కలిగి ఉంటే షరియా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.అయితే అలా కొరడా దెబ్బలు కొట్టడంని కొందరు తప్పులేదన సమర్ధిస్తూ ఉంటే, కొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు