తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ!!!

ఇదో వింత సంఘటన…హోస్టన్ నగరంలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఎవరికైనా ఔరా అనిపిస్తుంది….విషయం ఏమిటంటే.

 Woman Marries Herself-TeluguStop.com

ఎవరైనా, ప్రేమించిన వారిని పెళ్ళిచేసుకుంటారు….లేదంటే పెద్దలు చూసిన వారిని చేసుకుంటారు.

కానీ హోస్టన్ లో ఒక మహిళ తనను తానే పెళ్లి చేసుకుంది.దాదాపుగా 40ఏళ్లు పైబడిన ఆమె పేరు ‘యాస్మిన్ ఎలెబీ’.

ఎంతో కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని…ఆ ప్రయత్నాలు ఏమీ సఫలం కాక…తనను ప్రేమించి, పెళ్లి చేసుకునే వారు దొరక్క ఇలా చేశాను అని ఆమె చెబుతుంది.ఇక ఆమె పెళ్లి హోస్టన్ నగరంలో మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ సెంటరులో తన సన్నిహితుల, బంధువుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా ప్రపంచంలో సరికొత్తగా ఆలోచించేవారు ఉంటారు అంటే ఇదేనేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube