దేవుడా.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. ఎందుకో తెలుసా..?  

Woman married 10 times, Woman marriage, relationship, 8Years relation, Mr Right, Social Media, Viral Photos, Netizens - Telugu 8years Relation, Mr Right, Netizens, Relationship, Social Media, Viral Photos, Woman Marriage, Woman Married 10 Times

ఎవరైనా జీవితానికి ఒకసారి మాత్రమే వివాహం చేసుకుంటారు.ఏదో అనుకోని కారణాలు అయితేనే రెండో వివాహం చేసుకుని సంసార జీవితాన్ని చేస్తారు.

TeluguStop.com - Woman Married 10times Relationship

దంపతుల మధ్య విభేదాలు ఉన్న, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గొడవలు పడుతున్నా ఈ మధ్యకాలంలో చాలామంది కోర్ట్ ను ఆశ్రయించి విడాకులు తీసుకోవడం కామన్ గా మారిపోయింది.ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది పెళ్లిళ్లు చేసుకుంది.

ఏంటి 10 పెళ్లిళ్ల అని అనుకుంటున్నారా.? అవునండి బాబు.ఆవిడ డ్రెస్సును మార్చినట్టు మొగుళ్లను అలా మార్చేస్తుంది.ప్రస్తుతం సదరు మహిళ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

TeluguStop.com - దేవుడా.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. ఎందుకో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆవిడ ప్రస్తుతం 10 పెళ్లిళ్లు చేసుకున్న మరో పెళ్లి చేసుకోవడానికి కూడా తాను సిద్ధమేనని ఓ ప్రకటన చేయడం ఇప్పుడు నిజంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇందుకు సంబంధించి నెటిజెన్స్ ఇలాంటి మహిళలు కూడా ఉన్నారా.? అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఈ మహిళ ఇంత మందిని పెళ్లి చేసుకోవడానికి వెనుక విచిత్రమైన కారణాలు చాలా ఉన్నాయి.

అమెరికా దేశంలోని కాస్సే అనే ఓ మహిళ ఇప్పటి వరకు 10 సార్లు పెళ్లి చేసుకున్నది.ఆ మహిళ ప్రతి ఒక్కరితో ఏదో కారణం చేత విడాకులు తీసుకుంది.

అయితే ఇందులో ఓ భర్త తో మాత్రం ఏకంగా ఎనిమిది సంవత్సరాలు కాపురం చేసి వారి సంసారానికి గుర్తుగా ఒక మగ బిడ్డను కూడా కన్నారు.

ఆ ఒక్క భర్తతో మాత్రమే ఎనిమిది సంవత్సరాలు సంసారం జీవితం కొనసాగించిన మిగతా భర్తలతో మాత్రం కేవలం నెలల సమయం మాత్రమే చేసి వారితో విడిపోయింది.

ప్రస్తుతం ఈ పెద్దావిడ వయసు 56 సంవత్సరాలు.అయితే ఇటీవల ఈమె ఓ సైకాలజికల్ డాక్టర్ ఇంటర్వ్యూ చేయగా అందులో తనకి బాధ, సంతోషం లాంటి భావనలు అసలు ఉండవని తన మనసుకు ఒప్పుకోకపోతే కచ్చితంగా విడాకులు తీసుకున్నాను అని వెల్లడించింది.

ఇకపోతే తాను చివరి భర్తతో మానసికంగా తృప్తి చెందకపోవడం వల్లనే తాను విడిపోయాం అని చెప్పుకొచ్చింది.చిన్న చిన్న కారణాలతోనే తరచూ భర్తలను మారుస్తున్న ఈవిడ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

#Netizens #WomanMarried #Social Media #Mr Right #Relationship

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Married 10times Relationship Related Telugu News,Photos/Pics,Images..