మహిళను బానిసగా చేసుకుని: హోటల్‌లో వికృత చేష్టలు, ఆమె పిల్లల ముందే  

Woman Kept As Slave And Tortured In Front Of Children In Ncarolina - Telugu North Carolina, Nri, Telugu Nri News Updates, Tortured In Front Of Children, Woman Kept As Slave

హోటల్ ఒక మహిళను బంధించి.ఆమెను సెక్స్ బానిసగా మార్చుకుని, చిత్రహింసలకు గురిచేసిన ఒక మహిళ, ఒక పురుషుడిని నార్త్ కరోలినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Woman Kept As Sex Slave And Tortured In Front Of Children In Ncarolina

వీరిని థామస్ మిల్లర్, షకీటా లాసా ఆడమ్స్‌గా తెలిపారు.చార్లొట్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని పైన్‌విల్లేలో రెండు హోటల్ గదుల్లో ఆమెను నిందితులు బంధించారు.

 ఈ క్రమంలో నిందితుల్లో ఒకరైన మిల్లర్.బాధితురాలిపై వీలు చిక్కినప్పుడల్లా అత్యాచారం చేసేవాడు.అక్కడితో ఆగకుండా అసభ్యపదజాలంతో దూషించడం, అత్యంత చల్లనైన నీటిని ఆమె ముఖంపై పోసి, కత్తిని వేడి చేసి శరీరంపై గాయపరిచేవారని పోలీసులు తెలిపారు.ఇదంతా కూడా బాధితురాలి ఇద్దరు పిల్లల ఎదుటే నిందితులు చేసేవారని.

మహిళను బానిసగా చేసుకుని: హోటల్‌లో వికృత చేష్టలు, ఆమె పిల్లల ముందే-Telugu NRI-Telugu Tollywood Photo Image

చివరకు చిన్నారులను సైతం బెల్టుతో కొట్టేవారని పైన్‌విల్లే పోలీసులు వెల్లడించారు.

 మిల్లర్‌పై మానవ అక్రమ రవాణా కేసుతో పాటు లైంగిక బానిసత్వంతో పాటు చిన్నారులను శారీరకంగా హింసించిన కేసులు నమోదు చేసి మెక్లె‌న్‌బర్గ్ కౌంటీ జైలుకు తరలించారు.మరో నిందితురాలు ఆడమ్స్‌పై సాధారణ కేసు నమోదు చేసి కస్టడీలో ఉంచినట్లుగా పైన్‌విల్లే పోలీసులు తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Kept As Slave And Tortured In Front Of Children In Ncarolina-nri,telugu Nri News Updates,tortured In Front Of Children,woman Kept As Slave Related....