మూడేళ్ళ పాటు గర్భం.. చివరికి మేకకు జన్మనిచ్చిన మహిళ!

ఈ మధ్య జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు చుస్తే ఆశ్చర్యం కలుగుతుంది.సోషల్ మీడియా వల్ల ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో నిముషాల్లో జనాలకు తెలిసిపోతుంది.

 Woman Gave Birth To The Goat After Being Pregnant For 3 Years-TeluguStop.com

ప్రతి చిన్న విషయాన్నీ కూడా సోషల్ మీడియా లో షేర్ చేయడం జనాలకు అలవాటు అయి పోయింది.తాజాగా జరిగిన ఒక సంఘటన తెలుసుకున్న నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు.

ఒక మహిళ ఒక సంవత్సరం కాదు.రెండు సంవత్సరాలు కాదు ఏకంగా మూడు సంవత్సరాల పాటు గర్భవతిగా ఉంది.మూడు సంవత్సరాల తర్వాత ఒక మేకకు జన్మనివ్వడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నలు వేసుకుంటున్నారు.

 Woman Gave Birth To The Goat After Being Pregnant For 3 Years-మూడేళ్ళ పాటు గర్భం.. చివరికి మేకకు జన్మనిచ్చిన మహిళ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక మహిళ ఏంటి మేకకు జన్మనివ్వడం మేంటని అనుకుంటున్నారా.అవును ఇది నిజంగా నిజమే.

నైజీరియా వ్యక్తి ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం ద్వారా ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారి పోయింది.అతడు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆ మహిళా గురించి వివరించాడు.

మూడు సంవత్సరాల గర్భం తర్వాత ఆ మహిళా మేకకు జన్మనిచ్చిందని ఆ పోస్టులో సారాంశం.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Telugu 3 Years Pregnant Woman, Nigerian Woman Birth Goat, Simeon Chukwu, Social Media, Viral News-Latest News - Telugu

ఈ వింత సంఘటన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాలో జరిగింది.అక్కడ డాక్టర్లు సైతం ఆశ్చర్య పోయిన సంఘటన ఇది.నైజీరియాలో నివసించే ఒక వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.సైమన్ చౌకబ్ అనే నైజీరియా వ్యక్తి ఒక మహిళ మూడు సంవత్సరాలు గర్భంతో ఉందని తెలిపాడు.

మూడు సంవత్సరాల తర్వాత ఆ మహిళ ఒక మేకకు జన్మనిచ్చిందని తెలియజేసాడు.అంతేకాదు ఆయన ఆ పోస్టులో కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసారు.ఈ విషయం చుసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఇలా కూడా జరుగుతుందా అని అక్కడవారంతా ఆ మేకను చూడడానికి వెళ్తున్నారట.

అయితే ఇలాగే ఇంతకముందు ఒక నైజీరియా మహిళ ఒక గుర్రానికి జన్మ నిచ్చింది.

#Social Media #3Years #Simeon Chukwu #NigerianWoman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు