ఆ ఇంటి కిటికీలో దెయ్యం.. మీరు చూశారా?  

woman films video of abandoned mansion her daughter notice a terrifying face in the window woman films video, abandoned mansion, daughter, terrifying face, window - Telugu Abandoned Mansion, Daughter, Terrifying Face, Window, Woman Films Video

కాలం మారుతోంది.టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనిషి అంతకంతకూ ఎదుగుతున్నాడు.

TeluguStop.com - Woman Films Video Of Abandoned Mansion Her Daughter Notices A Terrifying Face In The Window

గ్రహాలపై, అంతరిక్షాలపై పరిశోధనలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు.కొత్త కొత్త రోగాలకు మందులను కనిపెడుతూ మనిషి ఆయుష్షును పెంచుతున్నాడు.

టెక్నాలజీ వల్ల అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి.అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

TeluguStop.com - ఆ ఇంటి కిటికీలో దెయ్యం.. మీరు చూశారా-General-Telugu-Telugu Tollywood Photo Image

నేటికీ దేశంలో మూఢవిశ్వాసాలను నమ్మే ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు.

ఎవరైనా వాళ్లకు మూఢనమ్మకాలను విశ్వసించవ్వదని చెప్పినా వాళ్లు అవతలి వ్యక్తుల మాటలను అస్సలు నమ్మరు.

దెయ్యాలు, భూతాలు ఉన్నాయని వాళ్లు నమ్మడంతో పాటు అవతలి వ్యక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు.అయితే కొందరు చదువుకున్నా, దెయ్యాలు లేవని తెలిసినా సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో దెయ్యాలు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా మనుషులు నివాసం ఉండని భవనాల్లో దెయ్యాలు ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతారు.తాజాగా రెబెక్కా అనే మహిళ చాలా సంవత్సరాల క్రితం నుంచి మనుషులెవరూ నివాసం ఉండని తమ భవనాన్ని వీడియో తీసింది.

అనంతరం ఆ వీడియోను తన కూతురికి పంపింది.రన్నింగ్ కామెంటరీ చేస్తూ తల్లి పంపిన వీడియోను చూసి కూతురు తీవ్ర భయాందోళనకు గురైంది.

వెంటనే తన తల్లికి ఫోన్ చేసి ఆ వీడియోలో తాను దెయ్యాన్ని చూశానని తెలిపింది.కిటికీలో దెయ్యం ఉందని తనకు చాలా భయం వేస్తోందని కూతురు తల్లికి చెప్పింది.

అయితే తల్లి మాత్రం దెయ్యం లేదని భయాందోళనకు గురి కావద్దని కూతురికి తెలియజేసింది.అయితే కూతురు మాత్రం తాను దెయ్యాన్ని చూశానని మొండిగా వాదించింది.దీంతో తల్లి వీడియోను పరిశీలించి చూడగా కిటికీలో ఉన్న ఒక బొమ్మను చూసి కూతురు భయపడిందని అర్థమైంది.వెంటనే కూతురుకు అసలు విషయాన్ని చెప్పడంతో తల్లీకూతురు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

#Window #Terrifying Face #Daughter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Films Video Of Abandoned Mansion Her Daughter Notices A Terrifying Face In The Window Related Telugu News,Photos/Pics,Images..