ట్రంప్ పై మరో అత్యాచార ఆరోపణ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మరో అత్యాచార ఆరోపణ వచ్చింది.ప్రఖ్యాత రచయిత్రి అయిన జీన్ కరోల్ ఈ ఆరోపణ చేయడంతో ఒక్క సారిగా అమెరికా రాజకీయాలు వేడెక్కాయి.

 Woman Filled Case Against President1-TeluguStop.com

అయితే ట్రంప్ వ్యాపార వేత్తగా ఉన్న సమయంలో అమ్మాయిలతో చాలా వ్యవహారాలు నడిపాడని, లైన్ఘికంగా ఎంతో మంది అమ్మాయిలని వేధించాడని అనేక ఆరోపణలు ఇప్పటికే చాలా ఉన్నాయి.కానీ తాజాగా కరోల్ చేసిన ఆరోపణ మాత్రం సంచలనం సృష్టించింది.

ట్రంప్ పై మరో అత్యాచార ఆరోపణ -

1995 సమయంలో ట్రంప్ తనపై ఎలా అత్యాచారం చేశారు అనే చేదు అనుభవాలని ఆమె తాజాగా రాసుకున్న జీవిత అనుభవాలని న్యూయార్క్ మ్యాగజైన్ కవర్ స్టొరీ ప్రచురించింది.మన్‌హట్టన్‌లో బెర్గ్‌డోర్ఫ్‌ డిపార్ట్మెంట్ స్టొరీ లో తనని కలిసిన ట్రంప్ గర్ల్ ఫ్రెండ్ కి ఒక గౌను తీసుకున్నాని అయితే అది వేసుకుని చూస్తె ఎలా ఉంటుందో తెలుస్తుందని ఒక సారి వేసుకుని చూపించమని ట్రంప్ అడిగాడని, ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న నా వెంటే వచ్చిన ట్రంప్ అత్యాచారం చేశాడని ఆమె రాసుకొచ్చింది.

ట్రంప్ పై మరో అత్యాచార ఆరోపణ -

ఈ పుస్తకం విడుదలకి ముందు ఇలాంటి కధనాలు బయటకి రావడంపై ట్రంప్ స్పందిచారు.ఇదంతా తానూ రాసుకున్న పుస్తకం అత్యధికంగా అమ్ముడు పోవడానికి చేసిన చీఫ్ ట్రిక్ అని కొట్టి పారేశారు ట్రంప్.ఆ స్టోర్ చాలా పెద్దది, కనీసం అక్కడ కెమెరాలు ఉండవా, స్టొర్ లో సేల్స్ బాయ్స్ ఉండరా, అంటూ ప్రశ్నించారు.అయితే ఈ ఘటనపై స్పందించిన స్టోర్ యాజమాన్యం అలాంటి ఘటన ఇక్కడ జరగలేదని వివరణ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube