భర్త అది చేయట్లేదని విడాకులు తీసుకున్న భార్య.. అసలు విషయం ఏంటో తెలుసా...  

Woman Files For Divorce As Husband Not Doing Bath-

ఇటీవల కాలంలో దాంపత్య జీవితాలు సజాహువుగా సాగట్లేదు , రకరకాల కారణాలతో కోర్ట్ మెట్లు ఎక్కుతున్నారు దంపతులు.పెద్దలు కుదిర్చిన పెళ్ళిలలో ఇటువంటి సంఘటనలు కాస్త తక్కువే కానీ ప్రేమ వివాహాలు చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న దంపతులలో విడాకులు తీసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు.

Woman Files For Divorce As Husband Not Doing Bath--Woman Files For Divorce As Husband Not Doing Bath-

తన భర్త స్నానం చేయట్లేదని ఏకంగా విడాకులు తీసుకుంది ఒక మహిళ.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.అసలు విషయానికొస్తే.

Woman Files For Divorce As Husband Not Doing Bath--Woman Files For Divorce As Husband Not Doing Bath-

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కి చెందిన ఒక మహిళ తన భర్త నుండి విడాకులు కోరింది.

ప్రస్తుతం భోపాల్ లో అందరి నోటా ఈ విషయం పైనే చర్చ.అదేంటి విడాకులు తీసుకోవడం లో వింతేముంది అనుకుంటున్నారా , అసలు విషయం తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే.ఆ మహిళ భర్త నుండి విడాకులు దరఖాస్తు చేసుకున్నాక కోర్ట్ లో జడ్జి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందో తెలుసా.తన భర్త వారం రోజుల నుండి స్నానం , షేవింగ్ చేసుకోవట్లేదని అందువల్లే విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది

సింధి కమ్యూనిటీ కి చెందిన అబ్బాయిని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ మహిళ గతేడాదే ప్రేమించి పెద్దలకు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.గత కొద్ది కాలం వీరి మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి.దీనితో పాటు భర్త స్నానం చేయకుండా సేంట్ కొట్టుకొని గత కొద్ది కాలంగా అలాగే ఉంటున్నాడట.ఇదంతా భరించలేక ఆ మహిళ తన భర్త నుండి విడాకులు తీసుకుంది.ఇరు కుటుంబాల పెద్దలు ఎంత చెప్పినా ఆ మహిళ వినలేదు

దీనిపై అవస్థి, భోపాల్ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలు చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్తున్నారు.భోపాల్‌కి సమీపంలోని బరిగర్‌కి చెందిన ఈ మహిళ స్నానం చేయకుండా పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్నాడన్న కారణంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

కోర్టు వారిద్దరిని ఆర్నెళ్ల పాటు వేరుగా ఉండాలని సూచించింది