వైరల్‌ : విమానంలో ఆమె చేసిన పనిని వంద కోట్ల మంది చూశారు, ఇంతకు ఏంటో తెలుసా?  

Woman Eating This Vegetable On Flight-chocklets And Biscuts,telugu General News,telugu Viral,woman

టైటిల్‌ చూసి ఆమె ఏదో పాడు పని చేసిందా అనుకోకండి.ఆమె చేసింది చాలా మంచి పని.ఆమెను చూసి వేలాది మంది ఇన్సిపైర్‌ అయ్యే పని చేసింది.ఆమె చేసిన పనితో అంతా కూడా ఫిదా అవుతున్నారు.

Woman Eating This Vegetable On Flight-chocklets And Biscuts,telugu General News,telugu Viral,woman Telugu Viral News Woman Eating This Vegetable On Flight-chocklets And Biscuts Telugu General News Vir-Woman Eating This Vegetable On Flight-Chocklets And Biscuts Telugu General News Viral

ఒక విమానంలో ఆమె వ్యవహరించిన తీరు అందరిని దృష్టిని ఆకర్షించింది.ఆమెకు తెలియకుండా ఒక వ్యక్తి చేసిన టిక్‌ టాక్‌ వీడియో ఏకంగా వంద కోట్ల మందిని రీచ్‌ అయ్యింది అంటే ఆమె వీడియో ఎంత పవర్‌ ఫుల్‌గా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ వీడియోతో ఆమె ఓవర్‌ నైట్‌లో ఆల్‌ ఓవర్‌ వరల్డ్‌లో ఫేమస్‌ అయ్యింది.

విమానంలో ఎక్కగానే అంతా కూడా చాలా సీరియస్‌గా ఏదో ఆలోచనలో ఉండి పోతారు.

ఒకరు ఇద్దరు మాత్రం అలా అలా సరదాగా ఉంటారు.విమానంలో ఆహారం తీసుకోవడం చాలా తక్కువ.అయితే ఒక లేడీ మాత్రం విమానం ఎక్కిన కొద్ది సమయం తర్వాత తన బ్యాగ్‌ ఓపెన్‌ చేసింది.ఆ బ్యాగ్‌ లోంచి ఒక ఆకు కూర మొక్క తీసుకుంది.

దాన్ని ఆమె ఒక చాక్లెట్‌ లేదా బిస్కట్‌ మాదిరిగా తినేస్తుంది.ఆమె దాన్ని తినడం చూసిన పక్క సీటు వ్యక్తి మెల్లగా ఆమెకు తెలియకుండా టిక్‌టాక్‌ వీడియోను రికార్డ్‌ చేశాడు.

కేవలం పదిహేను సెకన్లు ఉన్న ఆ వీడియోతో ఆమె ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యింది.విమానంలో ఆకు కూరలు తింటుంది అంటూ అంతా ఆమెను తెగ చూశారు.

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం తెల్సిందే.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆకు కూరలు తినాల్సిందిగా డాక్టర్లు చెబుతూ ఉంటారు.

కాని ఇప్పటి వరకు ఆకు కూరలు తినే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.ఇక నేరుగా ఆకు కూరలు తినే వారు అయితే మనకు కనిపించరు.

కాని ఆమె డైరెక్ట్‌గా ఆకు కూరలు అది కూడా విమానంలో తినడంతో అంతా కూడా ఆశ్చర్యంగా ఆమె వీడియోను వైరల్‌ చేస్తున్నారు.

.

తాజా వార్తలు