ముక్కుపుడక కోసం పూడ్చిన శవాన్ని బయటకు తీసి.. ఛీఛీ!- Woman Dead Body Dug Out Grave Gold Medak

woman dead body dug out from grave for gold in medak,woman,dead body,dug out,gold,medak,telangana - Telugu Dead Body, Dug Out, Gold, Medak, Telangana, Woman, Woman Dead Body Dug Out From Grave For Gold In Medak

ఛీఛీ.ఈ మధ్యకాలంలో మనుషులు మరి దారుణంగా తయారవుతున్నారు.డబ్బు కోసం.బంగారం కోసం ఏమైనా చేస్తారు ఈ కాలంలో కొందరు మనుషులు.ఇంకా అలానే తెలంగాణాలో ఓ ఘటన జరిగింది.ఆ ఘటన తెలిస్తే షాక్ అవుతారు.

 Woman Dead Body Dug Out Grave Gold Medak-TeluguStop.com

ఏంటి ఆ ఘటన అని అనుకుంటున్నారా? అదేనండి .ముక్కుపుడక కోసం పూడ్చిన శవాన్ని బయటకు తీశారు.

ఇంకా ఈ ఘటన తెలంగాణలోని మెదక్ లో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.గోల్కొండ వీధికి చెందిన 80 ఏళ్ళ వృద్ధురాలు కొప్పుల పోచమ్మ జూన్ 24వ తేదీన అనారోగ్యంతో మరణించింది.దీంతో ఆమె కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం ఆమెను శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు.

 Woman Dead Body Dug Out Grave Gold Medak-ముక్కుపుడక కోసం పూడ్చిన శవాన్ని బయటకు తీసి.. ఛీఛీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకా ఆ వృద్ధురాలి మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ముక్కు పుడకలు ఉండటాన్ని కాటికాపరి గమనించాడు.ఇంకా అనంతరం ఒకొక్కరుగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.

దీంతో ఆ కాటికాపరి ముక్కుపుడకల కోసం మళ్లీ ఆమె సమాధాని తవ్వి తీశాడు.రెండు ముక్కు పుడకలు తీసుకొని పూడ్చడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అటువైపు వెళ్తున్న కొందరు చూసారు.

దీంతో ఈ విషయాన్నీ పోలీసులకు సమాచారం అందించారు.ఇంకా ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కొడుకు ఊశయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఇంకా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించాడు.

#Dug Out #WomanDead #Dead Body #Woman #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు