తాగిన మైకంలో ఇన్నర్స్‌తో డాన్స్‌ వేసిన వివాహిత... వీడియో లీక్‌ అవ్వడంతో ఏం చేసిందో తెలుసా?  

Woman Committed Suicide Because Of Video Leak-general Telugu Updates,వీడియో లీక్‌

తాగిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ తర్వాత పరిణామాలు ఏంటీ అనే విషయాలు ఎవరికి తెలియదు. మద్యం మత్తులో అప్పుడు చేసినవి అన్ని కూడా సరిగానే అనిపిస్తాయి. కాని మత్తు దిగిన తర్వాత ఆలోచిస్తే అలా చేసినందుకు అసహ్యంగా అనిపిస్తుంది..

తాగిన మైకంలో ఇన్నర్స్‌తో డాన్స్‌ వేసిన వివాహిత... వీడియో లీక్‌ అవ్వడంతో ఏం చేసిందో తెలుసా?-Woman Committed Suicide Because Of Video Leak

అలాంటి సమయంలో కొందరు లైట్‌ తీసుకుంటే మరి కొందరు మాత్రం పరువు పోయిందని బయటకు వెళ్లకుండా ఉంటారు, మరి కొందరు మాత్రం ఆత్మహత్యకు సైతం పాల్పడతారు. అలాంటి పరిణామం అమెరికాలోని ఇండియానాలో జరిగింది.

35 ఏళ్ల లూసియ ఇటీవల స్నేహితులతో పార్టీ చేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో స్నేహితులతో అడ్డు అదుపు లేకుండా తాగేసింది.

మగ ఆడ కలిపి మొత్తం 10 మంది వరకు ఆ రోజు రాత్రి పొద్దుపోయే వరకు తాగి, మ్యూజిక్‌ పెట్టుకుని డాన్స్‌లు వేశారు. ఆ సమయంలో లూసి తన డ్రస్‌ విప్పి కేవలం ఇన్నర్స్‌తోనే ఉంది. ఇన్నర్స్‌తోనే డాన్స్‌ వేసింది. అయితే ఆమె ఇన్నర్స్‌తో వేసిన డాన్స్‌ను ఒక స్నేహితురాలు ఫోన్‌లో వీడియో తీసింది.

ఆమె సరదాగా తీసిందో లేదా మరే ఉద్దేశ్యంతో తీసిందో కాని ఆ వీడియో కాస్త బయటకు వెళ్లింది. బయటకు ఎలా వెళ్లిందనే విషయమై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఇన్నర్‌ వేర్‌పై ఉండి డాన్స్‌ చేసిన లూసియ తన వీడియో బయటకు లీక్‌ అవ్వడంతో అవమానంతో కృంగి పోయింది. కుటుంబ సభ్యుల ముందు మొహం చూపించలేక పోయింది.

వారం రోజులు ఇంటికి దూరంగా ఉన్న ఆమె ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఒక నిర్మాణుశ ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులకు ఆమె సారీ, తప్పు చేశాను, మిమ్ములను ఫేస్‌ చేయడం నా వల్ల కావడం లేదు అంటూ మెసేజ్‌ పెట్టింది..

లూసియా భర్త ఎంతగా ఫోన్‌ చేసినా కూడా ఆమె ఫోన్‌ రీచ్‌ కాలేదు. తెల్లారి ఆమె చనిపోయినట్లుగా పోలీసులు భర్తకు సమాచారం అందించారు.