పని మనిషి పాడు పని.. యజమాని మైనర్‌ కొడుకుని ఏం చేసిందో తెలుసా?  

Woman Committed Physical Relationship With Boy And Blackmail To Him-

భార్య భర్తలు ఇద్దరు బిజీగా ఉండటం వల్ల ఇంట్లో పనుల కోసం పని మనుషులను ఆశ్రయించాల్సిన అవసరం వస్తుంది.అయితే ఆ పనిమనుషులు ఎలాంటి వారో అనే భయం వారిలో ఉంటూనే ఉంటుంది.అయినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పని మనుషులకు తమ పిల్లలను అప్పగించి వెళ్తూ ఉంటారు...

Woman Committed Physical Relationship With Boy And Blackmail To Him--Woman Committed Physical Relationship With Boy And Blackmail To Him-

అలా పనిమనుషులకు అప్పగించిన పిల్లలు ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గతంలో మనం వార్తల్లో చూశాం.చిన్న పిల్లలకు అడిగినప్పుడు బోజనం పెట్టక పోవడం, కొట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం మనం చూశాం.ఇది కొత్త తరహా పనిమనిషి దుర్మార్ఘపు పని.

Woman Committed Physical Relationship With Boy And Blackmail To Him--Woman Committed Physical Relationship With Boy And Blackmail To Him-

ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంట తమ ఇంటి అవసరాల కోసం పని మనిషిని ఏర్పాటు చేసుకున్నారు.మూడు పదుల వయసు దాటిన ఆమె ఇంట్లో పని చేయడంతో పాటు పిల్లల అవసరాలను తీరుస్తూ ఉండాలి.ఆ జంటకు ఇద్దరు పిల్లలు.అందులో పెద్ద కుర్రాడికి 15 సంవత్సరాలు ఉంటాయి.ఆ కుర్రాడిని తన చేష్టలతో రెచ్చగొట్టి అతడిని ముగ్గులోకి దించింది.

టీనేజ్‌ కుర్రాడు అయిన అతడు కోరికలను తీర్చుకునేందుకు ఆమెను వాడుకోవడం మొదలు పెట్టాడు.అయితే అప్పటికి అతడికి తాను మోసగించబడుతున్నాను అనే విషయం తెల్సిందే.ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె నుండి బ్లాక్‌ మెయిలింగ్‌ ఎదురైంది..

ఆమె మెల్ల మెల్లగా డబ్బులు ఇవ్వమంటూ డిమాండ్‌ చేయడం మొదలు పెట్టింది.

శృంగారం చేస్తున్న సమయంలో తీసిన ఫొటలు మరియు వీడియోలను బయట పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసింది.అతడి వద్ద ఉన్న డబ్బులు మాత్రమే కాకుండా ఇంట్లో దొంగతనంగా కూడా డబ్బులు ఇచ్చేవాడు.ఇతర అవసరాలకు అని చెప్పి అమ్మా నాన్న వద్ద డబ్బులు తీసుకుని ఆమెకు ఇచ్చే వాడు.

తాజాగా అతడు అనారోగ్యం బారిన పడ్డాడు.డాక్టర్ల ద్వారా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు.పని మనిషితో అతడి వ్యవహారం గురించి తెలిసి మైనర్‌ బాలుడితో ఇలాంటి పని చేసిందని పోలీసు కేసు పెట్టారు...

పోలీసు కేసుతో ఆ పనిమనిషి అరెస్ట్‌ అయ్యింది.ఆమె ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న పోలీసులు అందులో పలు వీడియోలు మరియు అశ్లీల ఫొటోలను కనిపెట్టారు.వాటన్నింటిని డిలీట్‌ చేయడంతో పాటు ఆ కుర్రాడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు.

ఆమె ప్రస్తుతం జైల్లో ఉంది.