సమాధుల ఫోటోలు సేకరిస్తున్న మహిళ...ఎందుకో తెలిస్తే?

మనలో ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది.అందరం ఏదో ఒక వృత్తిలో స్థిర పడతాం.

 Woman Collecting Photos Of Graves  If You Know Why Viral News, Viral News In Int-TeluguStop.com

అది ఇష్టమైన వృత్తి అవునా కాదా అనేది ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికీ తమ హాబీని మాత్రం విడిచి పెట్టకుండా సరదాగా గడుపుతుంటారు.అయితే కొందరి హాబీలు చాలా వింతగా, ఇతరులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.

కాని వాటి వెనుక చాలా మంచి ప్రయత్నం దాగి ఉంటుంది.ఇక అసలు విషయం లోకి వెళ్తే మామూలుగా సమాధుల వద్దకు వెళ్లాలంటేనే అందరికీ గుబులుగా ఉంటుంది.

కాని వర్జీనియాలోని నార్ ఫోక్ ప్రాంతానికి చెందిన లౌకాకర్ అనే మహిళ స్మశానాలను ఫోటోలు తీయడాన్ని తన హాబీగా మలుచుకుంది.ఇదేం హాబీ అనుకుంటున్నారా.

అవును ఈ హాబీ వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది.ఇప్పటికి రెండు లక్షల 20 వేల సమాధుల ఫోటోలను సేకరించింది లౌ కాకర్.ఐతే ఈ ఫోటోలను ఫైండ్ మై పాస్ట్ అనే వెబ్ సైట్ వారికి అందిస్తోంది లౌ కాకర్.ఈ ఫోటోల ద్వారా నార్ ఫోక్ ప్రాంతంలో తమ పూర్వీకులు ఎంత మంది చనిపోయారో అన్న విషయం తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

వినడానికి కొత్తగా ఉన్నా దీని వెనుక మంచి ఉద్దేశ్యం ఉండనేది మనకు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube