వైరల్..ఇంత పిసినారివాళ్ళు కూడా ఉంటారా.. ఆమె ఏం చేస్తుందో తెలిస్తే!

మనం సమాజంలో రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం.కొంతమంది డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు.

 Woman Charges Husband If He Eats More Than Her To Save Money, Oman Charges Husba-TeluguStop.com

మరి కొంతమంది డబ్బులను అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.అయితే కొంతమంది మాత్రం అసలు డబ్బులను ఖర్చు చేయడానికే ఇస్తా పడరు.

కనీస అవసరాలకు కూడా తమ డబ్బును ఖర్చు చేయరు.ఇలాంటి వారినే మనం పిసినారి వాళ్ళు అంటూ ఉంటాం.

మన స్నేహితుల్లోనో, బంధువుల్లోనో లేదంటే ఇంటి చుట్టూ పక్కల నో ఎవరో ఒకరు పిసినారి వాళ్ళను మనం చూసే ఉంటాం.అలంటి వారిని చూసినప్పుడు వీళ్ళు ఇంత పిసినారి ఏంట్రా బాబు అనుకుంటూ ఉంటాం.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆమె గురించి మీరు తెలుసు కుంటే ముక్కున వేలేసుకుంటారు.ఎందుకంటే ఈమెను అమెరికాలో నే అత్యంత పిసినారి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.

అంత గుర్తింపు ఎలా వచ్చిందో అనుకుంటున్నారా ఆమె పనులు చూస్తే మీకే అర్ధం అవుతుంది.ఆమెను అత్యంత పిసినారి అని ఎందుకు అంటూ ఉంటారో.

అమెరికా కు చెందిన 41 ఏళ్ల బికీ గుయిలీస్ అనే మహిళ తన ఫ్యామిలీతో కలిసి జీవిస్తుంది.ఆమె ఎంత పిసినారి అంటే వాటర్ బిల్లు చెల్లించాల్సి వస్తుందని ఇంటి ముందు కురిసే మంచును నీరుగా మార్చుకుని వాడుకుంటుంది.

ఆమెకు ఏ వస్తువైనా 90 శాతం చవకైనది అయినా లేదంటే ఫ్రీ గా అయినా రావాలట.అంతేకాదు ఆమె భర్త ఆమె కంటే కొద్దిగా ఎక్కువ తిన్న డబ్బులను వసూలు చేస్తుందట.ఆ డబ్బును ఇంట్లో ఖర్చులకు ఉపయోగించు కుటుందని ఆమె తెలిపింది.ఆమె ఇంతక ముందు ఆలా ఉండేది కాదట.ఆమెకు కొడుకు పుట్టిన తర్వాత తన ఉద్యోగాన్ని వదిలేసింది.అప్పటి నుండి ఇలా పొదుపు చేస్తుందట.

ఆమె చేసే పొదుపు గురించి ఇంస్టాగ్రామ్ లో ‘ఫ్రీ బై లేడీ‘ పేరుతొ తన ఫాలోవర్లకు తెలుపుతూ ఉంటుంది.మీరు కూడా ఏదైనా పొదుపు సూత్రాలను అలవాటు చేసుకుంటారేమో ఒక లుక్ వేయండి.

https://www.instagram.com/thefreebielady/

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube