ఇదెక్కడి దారుణం మావా : భర్తని చంపితే 3 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుందని భార్య ఏకంగా...- Woman Brutally Killed Her Husband For Insurance Money In Tamil Nadu

Tamil Nadu woman Brutally killed her Husband for Insurance money , Tamil Nadu crime news, Rangarajan Brutally killed news, women killed her husband for insurance money, wife killed husband, wife in jail, insurance money, 3 crores insurance - Telugu 3 Crores Insurance, Insurance Money, Rangarajan Brutally Killed News, Tamil Nadu Crime News, Wife In Jail, Wife Killed Husband, Woman Brutally Killed Her Husband For Insurance Money In Tamil Nadu, Women Killed Her Husband For Insurance Money

ఈ మధ్య కాలంలో డబ్బు, ఆస్తుల మోజులో పడి కొందరు కట్టుకున్న వారిని సైతం కడతేర్చటానికి ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తాజాగా ఓ వివాహిత తన భర్త పేరు మీదుగా మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉందని తెలుసుకుని దాంతో తన భర్తని హతమారిస్తే ఆ మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందనే ఆశతో దారుణంగా తన భర్తని సజీవ దహనం చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Woman Brutally Killed Her Husband For Insurance Money In Tamil Nadu-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే 55 సంవత్సరాలు కలిగినటువంటి “రంగరాజన్” అనే వ్యక్తి స్థానిక రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం ఇప్పటివరకు పలు వ్యాపారాలు చేసి కొంతమేర నష్టాలను చవి చూశాడు.

ఈ క్రమంలో దాదాపుగా కోటి రూపాయలకు పైగా అప్పులు చేశాడు.

 Woman Brutally Killed Her Husband For Insurance Money In Tamil Nadu-ఇదెక్కడి దారుణం మావా : భర్తని చంపితే 3 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుందని భార్య ఏకంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే రంగరాజన్ తన పేరు మీదుగా దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు.

దీంతో ఈ విషయం తన బంధువుల ద్వారా తన భార్య తెలుసుకుంది.దీనికితోడు అప్పుడప్పుడు కొందరు డబ్బు అప్పు ఇచ్చిన వారు తమ డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మరియు తన ముందే తన భర్తను అవమానకరంగా మాట్లాడటంతో రంగరాజన్ భార్య తనలో తానే మదనపడుతూ ఉండేది.

Telugu 3 Crores Insurance, Insurance Money, Rangarajan Brutally Killed News, Tamil Nadu Crime News, Wife In Jail, Wife Killed Husband, Woman Brutally Killed Her Husband For Insurance Money In Tamil Nadu, Women Killed Her Husband For Insurance Money-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా తన భర్తని హతమారిస్తే మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని బంధువుల ద్వారా తెలుసుకుంది.ఇంకేముంది అనుకున్నదే తడవుగా తన దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో కలిసి తన భర్తని ప్లాన్ చేసి కారులో సజీవ దహనం చేసింది.దీంతో ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడానికి మరియు తనకు సహాయం చేసినందుకుగాను ఇన్సూరెన్స్ డబ్బులో కొంత వాటాను కూడా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు రంగరాజన్ భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు బయట పడ్డాయి.

దీంతో ఇన్సూరెన్స్ డబ్బు కోసం చీటింగ్ చేసినందుకు మరియు తన భర్తను హత్య చేసినందుకు రంగరాజన్ భార్యకు జైలు శిక్ష పడింది.

#Wife In Jail #WomenKilled #WifeKilled #TamilNadu #Insurance Money

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు