ఒంటెతో సెల్ఫీకి మహిళ ప్రయత్నం...ఆ తరువాత జరిగిందేంటో తెలిస్తే?

మనం వీకెండ్ లో అవచ్చు లేదా టూర్ లకు వెళ్ళినప్పుడు అందరూ చూడాలనుకునే ప్రదేశాలలో జూ ఒకటి.కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే జూ లో జంతువులను చూసి ఎంతో ఆనందిస్తారు.

 Woman Attempting To Selfie With A Camel If You Know What Happened After That, Ca-TeluguStop.com

కొంచెం చిన్న పిల్లలైతే పుస్తకాలలో చూసిన సింహం, జింక లు వారి కళ్ల ముందు కనిపించగానే వారి ఆనందానికి అవధులు ఉండవు.అయితే జూకు వెళ్ళినప్పుడు అందరూ తప్పకుండా చేసే పని ఫోటోలు దిగడం.

ముఖ్యంగా జంతువులతో కలిసి సెల్ఫీలు దిగాలని ఆరాట పడుతుంటారు.ఎందుకంటే వారికి ఒక మెమోరీస్ లా ఉంటవని చెప్పి ఫోటోలు దిగుతారు.

అయితే జంతువులతో ఫోటోలు దిగేటప్పుడు ఆచితూచి దిగాలి.లేకుంటే ఏమైనా జరగొచ్చు.

అచ్చం ఇలాగే జూకు వెళ్లిన ఓ మహిళ ఒంటెతో సెల్ఫీ దిగుదామని చెప్పి ఆరాటపడింది.కాని అక్కడ సీన్ రివర్స్ అయింది.ఒంటెకు దగ్గరగా మహిళ వెళ్లడంతో మహిళ జుట్టును ఫుడ్ అనుకొని జుట్టును పట్టుకొని లాగింది.అంతే ఒక్కసారిగా జుట్టు కొంత ఒంటె నోట్లోకి వెళ్ళిపోయింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

మీకూ ఈ వీడియోను చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం.ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube