శృంగార సమయంలో శృతి మించడంతో కోమాలోకి వెళ్లింది... 44 ఏళ్ల మహిళకు వింత పరిస్థితి  

Woman Almost Dies From Stroke Triggered By Oral $x-blood Vessel,british Woman,inside Of Skul

శృంగార సమయంలో కొందరు మృతి చెందినట్లుగా మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. శృంగారంలో పాల్గొంటున్న సమయంలో అధిక ఉద్వేగానికి లైన గుండె పోటు వచ్చే వారు ఉంటారు. మరి కొందరు అధికంగా ఉద్వేగానికి లోనవ్వడం వల్ల విపరీతమైన తలనొప్పిని ఎదుర్కొంటారు..

శృంగార సమయంలో శృతి మించడంతో కోమాలోకి వెళ్లింది... 44 ఏళ్ల మహిళకు వింత పరిస్థితి-Woman Almost Dies From Stroke Triggered By Oral $x

శృంగారంలో ఈ సమస్యలు చాలా కామన్‌గా వస్తూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే లండన్‌లోని 44 ఏళ్ల మహిళ మాత్రం శృంగార సమయంలో అధిక ఉద్వేగానికి లోనవ్వడంతో ఏకంగా ఆమె మెదడులోని రక్త నాలాలు పగిలి పోయాయి. దాంతో ఆమె కోమాలోకి వెళ్లి పోవడం చర్చనీయాంశం అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… లండన్‌లోని 44 ఏళ్ల ఒక మహిళ తన బాయ్‌ ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొంటుంది. అతడు ఆమెను శృంగారంకు ప్రేరేపించేందుకు ప్రయత్నించాడు.

శృంగార సమయంలో ఎక్కువ మంది చేసే ఓరల్‌ ను అతడు ఫాలో అయ్యాడు. అయితే ఆ సమయంలో ఆమె అధికంగా ఉద్వేగానికి లోనయ్యింది. ఆ విషయాన్ని బాయ్‌ ఫ్రెండ్‌ పట్టించుకోకుండా అలాగే ఓరల్‌ గా చేయడంతో ఆమె ఉద్వేగంతో పిచెక్కి పోయినంత పని చేసింది.

శృంగార సమయంలో ఆమె తట్టుకోలేనంత భావప్రాప్తిని పొందడంతో మెదడులో రక్త నాలాలు పగిలి పోయాయి. దాంతో ఆమె సృహ తప్పి పడిపోయింది.

ఆమెలో చలనం లేకపోయేప్పటికి వెంటనే ఆ బాయ్‌ ఫ్రెండ్‌ ఆంబులెన్స్‌కు ఫోన్‌ చేసి హాస్పిటల్‌కు తరలించాడు. ఆమెను వెంటనే వెస్ట్‌ మిడిల్‌ యూనివర్శిటీకి తరలించారు.

స్కానింగ్‌ చేసిన వైధ్యులు ఆమె మెదడులోని రక్త నాలాలు పగిలి పోయినట్లుగా నిర్థారించారు. అధికంగా ఉద్వేగానికి లోనవ్వడం వల్ల ఇలా జరిగిందని, పుర్రెకు, మెదడుకు మద్య రక్తం గడ్డ కట్టి పోయిందన్నారు. సర్జరీ చేసిన వైధ్యులు ఆమెను రెండు వారాల పాటు హాస్పిటల్‌లో ఉంచి చికిత్స చేశారు..

రెండు వారాల తర్వాత ఆమెను డిశ్చార్జ్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైధ్యులు చెప్పారు. మరోసారి ఉద్వేగానికి ఆమె లోనైతే పరిస్థితి మరింత సీరియస్‌ అవుతుందని వైధ్యులు హెచ్చరించారు.