జల్సాలకు బానిసైన మహిళ.. కొడుకు ఫ్రెండ్ తో ఎఫైర్..!  

woman addicted to jalsa affair with son friend thamilnadu, women, son friend, affair - Telugu Affair, Son Friend, Thamilnadu, Women

భర్త సంపాదనతో జల్సాలకు అలవాటు పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న మహిళలు సంఖ్య ఎక్కువగానే ఉంది.కొందరు మహిళలు జల్సాలకు బానిసై పడరాని పాట్లు పడుతున్నారు.

TeluguStop.com - Woman Addicted To Jalsa Affair With Son Friend

Source:TeluguStop.com

ఓ వివాహిత జల్సాలకు బానిసై ఏకంగా తన కొడుకు స్నేహితుడి (19) తో ఎఫైర్ పెట్టుకుంది.తన కొడుకు వయసు ఉన్న కుర్రాడితో ఎంజాయ్ చేస్తుండగా.

TeluguStop.com - జల్సాలకు బానిసైన మహిళ.. కొడుకు ఫ్రెండ్ తో ఎఫైర్..-Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image

నగ్నంగా భర్తకు దొరికింది.చివరకు భర్త చేతిలో ప్రాణాలు విడిచింది.

పోలీసుల వివరాల ప్రకారం.తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లోని ఆచారిపాళ్యంకు చెందిన దంపతులకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు.సమీపంలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు.భర్త సంపాదనపై జల్సాలకు అలవాటు పడిన వివాహిత తన కొడుకు ఫ్రెండ్ పై కన్నేసింది.

ఆ కుర్రాడిని రెచ్చగొట్టి తన కోర్కెలను తీర్చుకునేది.అవసరానికి డబ్బులు ఇస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది.

ఈ విషయాన్ని పొరుగింటి వాళ్లు భర్తకు తెలపడంతో పని మీద బయటకు వెళ్లిన భర్త తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూశాడు.బెడ్రూంపై ఇద్దరు తమ ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా పడి ఉన్నారు.

భయంతో కుర్రాడు పరుగుతీసి ప్రాణాలు కాపాడుకున్నాడు.కోపంలో ఊపిపోయిన భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపేసి పోలీసులకు లొంగిపోయాడు.

#Affair #ThamilNadu #Women #Son Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Addicted To Jalsa Affair With Son Friend Related Telugu News,Photos/Pics,Images..