కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్..!! 

2019 నవంబర్ మాసంలో చైనా దేశంలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే.గత ఏడాది ఈ వైరస్ దెబ్బకి చాలా దేశాలు ఆర్ధికంగా అదే రీతిలో ప్రాణ నష్టం పరంగా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకున్నయి.

 With The Effect Of Increasing Cases Again Lock Down,  Lock Down, Corona Virus, M-TeluguStop.com

ఇండియాలో కూడా భారీగానే కరోనా తీవ్రత పెరిగిన కానీ సకాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వైరస్ పెద్దగా వ్యాప్తి చెందకుండా .ఎఫెక్ట్ చెందకుండా చేశాయి.ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం పంపిణీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న తరుణంలో కేసులు ఇటీవల ఉన్నట్టుండి పెరగటంతో కేంద్రం అలర్ట్ అవుతుంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ అదేరీతిలో తాజాగా పూణేలో కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్‌ చేపట్టే ఆలోచనలు చేపట్టడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

దీనిలో భాగంగా పూణేలో ఈరోజు నుండి రాత్రిపూట 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కరుణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను అమలు చేయడానికి రెడీ అయింది.అంత మాత్రమే కాక విద్యాసంస్థల నీ మూసివేస్తూ కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మరోపక్క మార్చి నెలలో తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Telugu Lockdown, Corona, Curfew, Kerala, Lock, Maharashtra, Pune, Telugu-Latest .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube