తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డ్ లను బ్రేక్ చేస్తూ ముందుకు కదిలాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కూడా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగాడు.ఇక ఇప్పుడు ఆయన అటు పొలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే ముందుకు సాగుతున్నాడు.

మరి అందులో భాగంగానే ఈరోజు నిలబడ్డ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించాడు.ఇక పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుంచి తన ఎమ్మెల్యేగా గెలవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక అందులో భాగం గానే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యని చిరంజీవి కూడా చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు.ఇక తమ్ముడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ చిరంజీవి రీసెంట్ గా ట్వీట్ పెట్టాడు.
ఇక మొత్తానికైతే చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఫెయిల్యూర్ పార్టీ గా మార్చాడు.కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ఒక ప్రభంజనాన్ని సృష్టించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ మరొక నెల రోజుల తర్వాత తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న నేపథ్యంలో ఈ మూడు సినిమాలను కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ముందుగా సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో ఓజి సినిమాను చేసి ఈ సినిమాని సెప్టెంబర్ 2 తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…
.







