ఈ టూల్‌తో మీ ఫోన్‌లో పెగాసస్‌ ఉంటే తెలిసిపోతుంది!

పెగాసస్‌… కొన్ని రోజులుగా లోక్‌సభలో సైతం పెద్ద దుమారమే లేపింది.ఎంతోమంది పెద్ద బిజినెస్‌ మ్యాన్లతోపాటు.

 With Imazing Spyware Tool We Cam Detect The Pegasus In Smartphones, Iphone, Pega-TeluguStop.com

పెద్ద రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్‌ చేయడానికి పెగాసస్‌ వైరస్‌ను వారికి తెలియకుండానే వారి ఫోన్లలో ప్రవేశపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.దీన్ని ఇజ్రాయేల్‌లో కేంద్ర ప్రభుత్వ మద్ధతు ద్వారానే రూపొందించరన్నారు.అంతేకాదు.మనం ఏ లింక్‌ ఓపెన్‌ చేయకుండానే ఇది వచ్చి మన్లలో చేరుతుందని, ఇంకా దీని గురించి అనేక పరిశోధనలు కూడా చేశారు.చెప్పారు.అయితే… దీనిపై ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించారు.ముఖ్యంగా ప్రైవసీకి అడ్డంకి మారడమే కాకుండా … ఇది తమ హక్కులను కాలరాజేస్తుంని అన్నారు.అయితే.పెగాసస్‌ మన ఫోన్లలో ఉందో? లేదో? తెలుసుకోవడానికి గుర్తించే టూల్‌ని తయారు చేశారు.ఇప్పుడు తాజాగా మరో టూల్‌ను తయారు చేశారు.

ఈ స్పైవేర్‌ మన ఫోన్లోకి మనకు తెలియకుండనే రీడ్‌ చేస్తుంది.డేటాను కూడా కలెక్ట్‌ చేస్తుంది.ఈ పెగాసస్‌ను గ్రూప్‌ రూపొందించింది.అయితే, పెగాసస్‌ మన ఫోన్‌లో ఉందా ? లేదా? తెలియడం చాలా కష్టం.అయితే, ఇక పై ఆ సమస్య ఉండదు.దీనికి కొత్తగా ‘ఐమేజింగ్‌’ అనే కొత్త టూల్‌ ద్వారా మీ ఫోన్‌లో పెగాసస్‌ ఉంటే ఇట్టే తెలిసిపోతుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.‘ఐమేజింగ్‌’ టూల్‌ ఐఫోన్‌ బ్యాకప్‌ను స్కాన్‌ చేస్తుంది.

దీంతో ఫైల్స్, ఇతర అవసరం లేని ఈమెయిల్స్‌ అడ్రస్,ఫైల్స్‌ పేర్లను కూడా స్కాన్‌ చేస్తుంది.కానీ, ఈ టూల్‌ కేవలం ఐఫోన్లకు మాత్రమే పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఈ టూల్‌ పనిచేయదు.

Telugu Central, Iphone, Peagasus Tool, Pegasus Spyware, Filed Pegasus, Tool-Tech

ఇదేమి మొదటి పెగాసస్‌ స్పైవేర్‌ కాదు గత నెలలో కూడా అమ్నెస్టీకి చెందిన మరో టూల్‌ కూడా వచ్చింది.ఈఆ టూల్‌ కూడా ‘ఐమేజింగ్‌’ మాదిరిగానే పనిచేస్తుంది.కానీ, ఈ నయా టూల్‌ మరింత ఈజీగా వాడొచ్చు.

దీంతో జైల్‌బ్రేక్స్, టైప్‌లైన్స్‌కు అవకాశం ఉండదు.ఈ టూల్‌తో ఇంకా మరెన్నో ఇతర ప్రయోజనాలు ఉన్నాయని ‘కట్‌ ఆఫ్‌ మ్యాక్‌’ రిపోర్టు తెలిపింది.

ఈ టూల్‌కు రికర్డ్స్‌ సేవ్‌ చేయవు.మొత్తం సిస్టం మెమొరీలోనే సేవ్‌ అయిపోతుంది.

ఆ తర్వాత అవి డిలీట్‌ అయిపోతాయి.అంతేకాదు ఐమెజింగ్‌ టూల్‌ పెగాసస్‌కు వ్యతిరేకంగా ఫోన్‌ను ప్రొటెక్ట్‌ చేయదు.

ఇది స్మార్ట్‌ఫోన్‌ స్పైవేర్‌ అటాక్‌ అయితే మాత్రం మనకు వెంటనే తెలియజేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube