పవన్ కి కరోనా ఎఫెక్ట్ : వకీల్ సాబ్ కూడా డౌటే...   

will vakeel saab movie making stop for the coronavirus - Telugu Pawan Kalyan Vakeel Saab Movie Latest News, Pawan Kalyan Vakeel Saab Movie News, Pawan Kalyan Vakeel Saab Movie Release Date News, Pawan Kalyan Vakeel Saab Movie Shooting Stop, Vakeel Saab Movie Shooting News, Vakeel Saab Movie Shooting Stop, Vakeel Saab Movie Shooting Udate, Will Vakeel Saab Movie Shooting Stop For The Corona Virus Effect, Will Vakeel Saab Movie Shooting Stop For The Coronavirus Effect

ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించినటువంటి “పింక్” చిత్రానికి రీమేక్ గా ఉంది.

TeluguStop.com - Will Vakeel Saab Movie Making Stop For The Coronavirus

అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి “మగువా మగువా” అనే పాట కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ఈ పాటను విడుదల చేసిన అనతి కాలంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.

TeluguStop.com - పవన్ కి కరోనా ఎఫెక్ట్ : వకీల్ సాబ్ కూడా డౌటే… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా దేశంలో కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ప్రభావం వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పై కూడా పడినట్లు సమాచారం.దీంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు వకీల్ సాబ్ షూటింగ్ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాడు.అంతేకాక ఇప్పటికే పలు ఈ సందర్భంలో కూడా ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు.

అయితే అనుకోని విధంగా కరోనా వైరస్ వల్ల చిత్ర షూటింగ్ వాయిదా పడడంతో అనుకున్న విధంగానే మే నెలలో “వకీల్ సాబ్”  చిత్రాన్ని విడుదల చేస్తారో లేదో చూడాలి.

అయితే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని సినీ థియేటర్లను కూడా మూసి వేశారు.అంతేగాక తెలుగులో కూడా తాజాగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన టువంటి  “వి” చిత్ర విడుదలను కూడా వాయిదా వేశారు.ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

అలాగే టాలీవుడ్ లో పలు చిత్రాల షూటింగులు కూడా ప్రస్తుతం నిలిపివేశారు.

#VakeelSaab #PawanKalyan #VakeelSaab #WillVakeel #WillVakeel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Will Vakeel Saab Movie Making Stop For The Coronavirus Related Telugu News,Photos/Pics,Images..