ఆ హీరో అండతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న త్రిష?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష ప్రస్తుతం అడపా దడప సినిమాలలో సందడి చేస్తున్నారు.ఇక తమిళంలో కూడా ఈమె అగ్ర హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు.

 Will Trisha Make A Political Entry With That Hero , Trisha , Political , Ponniin-TeluguStop.com

ఇలా అగ్రతారగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.త్రిష త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జయలలిత ఎంజిఆర్ తరహాలోనే ఈమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.ఇకపోతే త్రిషకు ఒక హీరో అండ ఉండడంతోనే ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారట.

కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషతో పాటు దాదాపు మూడు సినిమాలలో నటించిన నటుడు విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

Telugu Congress, Kollywood, Ponniinselvam, Trisha, Vijay-Movie

ఈ క్రమంలోనే ఈయనకు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండటం చేత త్రిషను రాజకీయాలలోకి ప్రోత్సహిస్తున్నారని సమాచారం.ఇలా విజయ్ అండతోనే ఈమె కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.త్రిష కూడా వారిలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జయలలిత అంతటి పేరు ప్రఖ్యాతల సంపాదించుకుంటారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే త్రిష విక్రమ్ హీరోగా నటిస్తున్న పొన్నియిన్‌ సెల్వం చిత్రంలో నటిస్తున్నారు.

సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube