తెలుగులో ఊర మాస్ సినిమాలకి గిరాకీ పెరుగుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు అన్ని సినిమాలు బాగా నడిచేవి కానీ ఇప్పుడు మాత్రం అన్ని మాస్ సినిమాలు నడుస్తున్నాయి…సుకుమార్( Sukumar ) రంగస్థలం సినిమా నుంచి దర్శకులు అందరూ కూడా ఇలాంటి స్టోరీస్ ఉన్న సినిమాలు తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది…అందులో భాగంగా గానే సుకుమార్ అల్లు అర్జున్ ( Allu Arjun )తో పుష్ప సినిమా తీశాడు…సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు( Buchi Babu ) సన తీసిన ఉప్పెన సినిమా కూడా ఇలాంటి స్టోరీ నే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది దాంతో బుచ్చిబాబు ఏకంగా రామ్ చరణ్ తోనే సినిమా తీస్తున్నాడు.

 Will The Demand For Local Mass Movies In Telugu Increase, Sukumar , Srikanth Ode-TeluguStop.com

Telugu Allu Arjun, Buchi Babu, Dussehra, Pushpa, Srikanth Odela, Sukumar, Uppena

ఇక ఇప్పుడు సుకుమార్ ఇంకో శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల కూడా దసర( Dussehra ) సినిమాతో ఒక భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది తెలియాల్సి ఉంది…అయితే ఈ సినిమా వల్ల దర్శకుడు శ్రీకాంత్ కి మంచి పేరు వచ్చింది.ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్ తో నెక్స్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది…ఇప్పటికే ఈ సినిమా మీద చాలా మంది సినీ పెద్దలు కూడా వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేశారు…అయితే ఇక మళ్ళీ ఫుల్ మాస్ అండ్ రగ్గుడ్ క్యారెక్టర్ తో సుకుమార్ పుష్ప 2( Pushpa 2 ) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Allu Arjun, Buchi Babu, Dussehra, Pushpa, Srikanth Odela, Sukumar, Uppena

అయితే సుకుమార్ రంగస్థలం తో ఈ మాస్ సినిమాలకి పునాది వేశారు.ఇక ఆయన శిష్యులు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు… సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిన డైరెక్టర్లు అందరూ సక్సెస్ అవ్వడం చూస్తుంటే నిజం గా సుకుమార్ దగ్గర ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం మంచి టాలెంటెడ్ అనే విషయం అయితే అర్థం అవుతుంది…

 Will The Demand For Local Mass Movies In Telugu Increase, Sukumar , Srikanth Ode-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube