హిందూ ఆలయాల చుట్టూ హాలీవుడ్ హీరో ప్రదక్షిణలు  

ఇండియాలో ఆలయాలు దర్శించుకుంటున్న హాలీవుడ్ నటుడు విల్ స్మిత్. .

Will Smith Pray To Hindu Gods In India-hindu Gods In India,hollywood,will Smith

  • విల్ స్మిత్ అంటే వెంటనే అందరికి మెన్ ఇన్ బ్లాక్ మూవీ సిరిస్ గుర్తుకొస్తుంది. అలాగే అతను నటించిన మరికొన్ని సినిమాలు కూడా గుర్తుకొస్తాయి.

  • హిందూ ఆలయాల చుట్టూ హాలీవుడ్ హీరో ప్రదక్షిణలు-Will Smith Pray To Hindu Gods In India

  • ఓ విధంగా చేపపలంటే హాలీవుడ్ లో స్టార్ హీరో అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఇండియాలో అది కూడా ఓ సాధారణ భక్తుడులా దేవుళ్ళని దర్శించుకోవడం చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

  • ఇప్పుడు అదే జరుగుతుంది. విల్ స్మిత్ హిందూ దేవతల్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • విల్ స్మిత్ కి హిందూ సంప్రదాయాలు, ఇక్కడి దేవుళ్ళు అంటే విపరీతమైన భక్తి. అందుకే తరుచుగా తాను ఎక్కడ ఉన్న హిందూ ఆలయాలకి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాడు.

  • గతంలో ఓ శివాలయంకి వెళ్లి అభిషేకం కూడా నిర్వహించాడు. తాజాగా హరిద్వార్ కి వచ్చిన విల్ స్మిత్ అక్కడ దైవ దర్శనం చేసుకొని అనంతరం గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి పూజలలో ఓ సాధారణ భక్తుడులా పాల్గొన్నాడు.

  • ఇప్పుడు ఈ ఫోటోలు కాస్తా బయటకి వచ్చి సోషల్ మీడియాలో ఏకంగా వైరల్ అయిపోయాయి. ఇప్పటికే ఈ ఫోటోకి కోటిన్నర మంది పైగా లైక్ కొట్టడం ఓ సంచలనం.