నెగటివ్ పాత్రలో స్టార్ హీరోయిన్.... మరి అభిమానులు....?  

Will Samantha Playing Negative Role In Tollywood Movie - Telugu Samantha Movie News, Samantha News, Samantha Playing Negative Role, Samantha Tollywood, Tollywood Actress Samantha

తెలుగు లో “ఏం మాయ చేశావే” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు జెస్సీ సమంత ఎంతగానో ఆకట్టుకుంది.అంతేగాక ప్రస్తుతం  సమంత తిరుగులేని ఫామ్ తో టాలీవుడ్ లో దూసుకుపోతోంది.

Will Samantha Playing Negative Role In Tollywood Movie - Telugu Samantha Movie News, Samantha News, Samantha Playing Negative Role, Samantha Tollywood, Tollywood Actress Samantha-Latest News-Telugu Tollywood Photo Image

తన అందం, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది.అయితే తాజాగా అక్కినేని సమంత నెగిటివ్ రోల్ లో ఉన్నటువంటి విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉండేటువంటి ఓ దర్శకుడు సమంత కోసం స్పెషల్ గా ఆమెకు పాత్రకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ ని రాసుకొని ఆమెను సంప్రదించాడట.అయితే ఎప్పుడు డు ప్రేమ, ఎమోషనల్, హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్, ఇలాంటి పాత్రల్లో నటించి బోర్ కొట్టినటువంటి సమంత ఈసారి విలన్ పాత్రకి ఓకే చెప్పిందట.

తొందర్లోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు కూడా సమాచారం.అయితే ఎప్పుడు పాజిటివ్ పాత్రల్లో మెప్పించే టువంటి సమంత విలన్ పాత్రలో ఎలా అనిపిస్తుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా సమంత విద్యకు సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా అడుగు పెడుతున్నట్లు ఇప్పటికే సమంత ప్రకటించింది కూడా.అంతేగాక హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో లెర్నింగ్ సెంటర్ పేరుతో ఓ సంస్థను కూడా తొందరలోనే ఓపెన్ చేయబోతున్నట్లు కూడా తెలిపారు.

తాజా వార్తలు

Will Samantha Playing Negative Role In Tollywood Movie-samantha News,samantha Playing Negative Role,samantha Tollywood,tollywood Actress Samantha Related....