కాంగ్రెస్ తరపున హుజురాబాద్ ఎపిసోడ్ ను రేవంత్ రెడ్డి డీల్ చేయనున్నాడా?

కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా ఉందన్న విషయం మనకు తెలిసిందే.అయితే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలతో ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎన్నికకు ఎదుర్కోబోతుంది.

 Will Rewant Reddy Deal With The Huzurabad Episode On Behalf Of The Congress-TeluguStop.com

ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలలో పోటీ చేసినా ఏ ఒక్క చోట కూడా గెలుపు అనేది వరించలేదు.అయితే ఇప్పటివరకు పీసీసీ చీఫ్ ను ఇంకా ఖరారు చేయకపోవడం ఒక కారణం కాగా కార్యకర్తలకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతూ వస్తున్నారు.

అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హుజూరాబాద్ లో సత్తా చాటి తిరిగి కాంగ్రెస్ ను బలపరచుదామనే ఆలోచనలో వ్యూహాలు పటిష్టం చేస్తున్నట్లు తెలిసిన పరిస్థితి ఉంది.అక్కడ నిజానికి టీఆర్ఎస్ తరువాత స్థానంలో ఉన్నది కాంగ్రెస్ మాత్రమే.

 Will Rewant Reddy Deal With The Huzurabad Episode On Behalf Of The Congress-కాంగ్రెస్ తరపున హుజురాబాద్ ఎపిసోడ్ ను రేవంత్ రెడ్డి డీల్ చేయనున్నాడా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఈటెల బీజేపీలో చేరడంతో ప్రజల ఓట్లు చీలితే కాంగ్రెస్ కు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తేనే కాంగ్రెస్ కు విజయం ఖాయమయ్యేలా కనిపిస్తోంది.

లేకపోతే ఏటుకు ఎదురీదడమే తప్ప ప్రయోజనం లేదు.

Telugu Bandi Sanjay, Bjp, Congress Party, Etela Rajender, Huzurabad Constituency, Jeevan Reddy, Kcr, Revanth Reddy Huzurabad, Rewanth Reddy, Telangana Congress Pcc, Uttam Kumar Reddy-Telugu Political News

ఏది ఏమైనా కాంగ్రెస్ తన సత్తా నిరూపించుకోవడానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు.మరి  హుజూరాబాద్ లో ఏమి జరుగుంద నేది చూడాల్సి ఉంది.

#Rewanth Reddy #Etela Rajender #Jeevan Reddy #Bandi Sanjay #RevanthReddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు