మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ఇండియా అని రాహుల్ గాంధీని విమర్శకులు ఎప్పుడు దెబ్బీ పొడుస్తూ ఉంటారు.అయితే అలాంటి విమర్శలకు అయన త్వరలో చెక్ పెట్టే అవకాశం ఉందని.
అయన సంకేతాలు ఇచ్చారు.ప్రస్తుతం భారత్ జొడో యాత్ర పేరిట.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాద యాత్ర చేస్తూ ఉన్నారు.ఈ యాత్రలో భాగంగా కర్ణాటకలో యాత్ర చేస్తున్నప్పుడు.
ఒక యూ ట్యూబర్ అడిగినా ప్రశ్నకు చమత్కారంగా పెళ్లి చేసుకుంటాను అన్నారు.తన నాయనమ్మ లాంటి తెగువ.
దైర్యం ఉన్న అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పారు.
అయితే మరో వారం రోజుల్లో జొడో యాత్ర ముగిసే టైమ్ లో మరో సారి పెళ్లి వార్త అయన తెర మీదకు తీసుకు వచ్చారు.
యాత్ర లో భాగంగా మరో యూ ట్యూబర్ అడిగిన ప్రశ్నకు డిఫరెంట్ సమాధానం ఇచ్చారు.అయితే రొటీన్ గా కాకుండా.ఈ సారి సీరియస్ గా సమాధానం చెప్పారు.

తనకు నచ్చిన అమ్మాయి దొరికి నప్పుడు చేసుకుంటాను అని చెప్పారు అంతే కాకుండా.ఇప్పటికీ అమ్మాయిని చూసినట్టు సంకేతాలు ఇచ్చారు.మంచి తెలివైన అమ్మాయి దొరికింది అని అన్నబోయీ మాట మార్చి.
దొరికితే చేసుకుంటా అన్నారు.దాంతో ఆయన పెళ్లి వార్తలు మరో సారి తెరమీదకు వచ్చాయీ.

అయితే దేశం లో ఇప్పటికే.ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లాంటి మహా మహూలు పెళ్లిల్లు చేసుకోకుండా.చరిత్రలో నిలిచిపోయారు.అలాంటి ప్లేస్ లో రాహుల్.నిలిచి పోతారు అని అనుకున్నారు.అయితే వారి ప్లేస్ లో తనకు వద్దని.
జన జీవన స్రవంతి లో కలసి పోవడానికి సిద్దం అవబోతు ఉన్నారు.మరి చూడాలి అయన పెళ్లి చేసుకుంటారా.? లేక అలాగే ఉండి పోతారా.?
.