పవన్ అతడ్ని నగ్నంగా పరిగెత్తిస్తాడా?

సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదల అనే వార్త వచ్చింది మొదలు, పవన్ మీద ఎప్పుడూ ఏవో కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు బాలివుడ్ క్రిటిక్ కేఆర్కే.ఇంతకుముందు పవన్ కళ్యాణ్ హీరోగా పనికిరాడని, పవన్ ఒక జోకర్ అని నోరుపారేసుకున్న కేఆర్కే .

 Will Pawan Make Krk Run Nude In Telugu States?-TeluguStop.com

నిన్న పెద్ద సవాలే విసిరాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో ఆడే ఏ ఒక్క థియేటర్ కి అయినా కనీసం పదిమంది వచ్చినా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నగ్నంగా పరుగెత్తుతాడట.

సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలో అసలు ఎవరు పట్టించుకోరట.బాహుబలి టికేట్ల కోసం కిలోమీటర్ల పొడవు లైన్ ఉంటే, సర్దార్ గబ్బర్ సింగ్ కోసం సున్న కిలోమీటర్ల లైన్ ఉంటుందని ఎద్దేవా చేశాడు.

మరి మన పవర్ స్టార్ హీందీలో కూడా సత్తా చాటుతాడా ? కేఆర్కేతో పాటు రామ్ గోపాల్ వర్మకి తగిన బుద్ధి చెబుతాడా? కేఆర్కే ని తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా పరుగెత్తిస్తాడా? ఏప్రిల్ 8న అన్ని సమాధానాలు దొరుకుతాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube