నవదీప్ లవ్ మౌళి మరో అర్జున్ రెడ్డి అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ర్తీ లో జై సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో నవదీప్( Navdeep )…ఇక గౌతమ్ ఎస్ ఎస్ సి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నవదీప్ ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన చందమామ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న మంచి విజయాలు అందుకుంటూ వస్తుండగా ఆయన సినిమా హీరోగా మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలుపెట్టాడు.

 Will Navdeep Love Mouli Be Another Arjun Reddy, Navdeep, Arjun Reddy , Love Mou-TeluguStop.com

ఇంకా అప్పటి నుంచి కూడా ఆయనకు మంచి ఆదరణ అయితే దక్కుతూ వస్తుంది.ఇక ఇప్పుడు లవ్ మౌళి అనే సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.రాజమౌళి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అవనీంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.ఇక ట్రైలర్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

అయితే బోల్డ్ సినిమా కంటెంట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి( Arjun Reddy ) అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో నవదీప్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Will Navdeep Love Mouli Be Another Arjun Reddy, Navdeep, Arjun Reddy , Love Mou-TeluguStop.com

ఇక మొత్తానికైతే నవదీప్ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోగా దూసుకుపోతూ తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.చూడాలి మరి నవదీప్ ఆశించినట్టుగా తనకు మంచి విజయాలు దక్కుతాయా లేదా అనేది… ఒకవేళ ఇప్పుడు ఆయన కనక సక్సెస్ సాధించి మళ్లీ ట్రాక్ లోకి వస్తే మాత్రం ఆయనకి మరిన్ని అవకాశాలు వచ్చి హీరోగా చాలా సినిమాలు చేసే అవకాశామైతే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube