అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టిన డార్లింగ్ హీరోయిన్...  

Will Kajal Aggarwal Thinking About Web Series-kajal Aggarwal Latest News,kajal Aggarwal Movie News,kajal Aggarwal New Web Serise,kajal Aggarwal News,kajal Aggarwal Web Series,tollywood Actress Kajal Aggarwal,tollywood News

టాలీవుడ్ లో చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ఎందుకంటే దాదాపుగా అందరి ప్రముఖ హీరోలతో ఆడి పాడిన టువంటి ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి తనకంటూ ఓ ముద్ర వేసుకుంది ఈ అమ్మడు.

Will Kajal Aggarwal Thinking About Web Series-Kajal Latest News Kajal Movie New Serise Series Tollywood Actress Tollywood

అయితే తాజాగా ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో కొంతమేర గడ్డుకాలం ఎదుర్కొంటోంది.

అయితే తాజాగా కాజల్ ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాక ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కొత్త సినిమాలు ఏవిలేకపోవడంతో ఈ వార్తలు నిజమే అని కొందరు సినీ పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు.అయితే ఇప్పటికే కాజల్ అగర్వాల్  నటించినటువంటి  సీత, ఎమ్మెల్యే, కవచం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఈమె వైపు దర్శకనిర్మాతలు అసలు చూడడం లేదని తెలుస్తోంది.

అంతేగాక కాజల్ అగర్వాల్ తన పారితోషికం విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో నిర్మాతలు కాజల్ ని తీసుకోవాలా వద్దా అని ఆలోచనలో పడినట్లు సమాచారం.

అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు.కాజల్ అగర్వాల్ కి ఇచ్చే పారితోషకం తో ఇద్దరు హీరోయిన్లను చిత్రంలో నటింపచేయవచ్చని అంతేగాక కొత్త వాళ్లకు కూడా అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో కాజల్ అగర్వాల్ సినీ భవిష్యత్తు కొంతమేర ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Will Kajal Aggarwal Thinking About Web Series-kajal Aggarwal Latest News,kajal Aggarwal Movie News,kajal Aggarwal New Web Serise,kajal Aggarwal News,kajal Aggarwal Web Series,tollywood Actress Kajal Aggarwal,tollywood News Related....