కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు సహకరించేనా?

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ యుద్దం కొనసాగుతున్న విషయం మనం చూస్తున్నాం.అయితే హుజూరాబాద్ లో గత ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.

 Will Huzurabad Trs Leaders Support Kaushik Reddy-TeluguStop.com

అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి ఈటెల రాజేందర్ కు, కాంగ్రెస్ నుండి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే .అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఈటెల  రాజేందర్ కు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు.దాదాపుగా 60వేల ఓట్లను పొందారు పాడి కౌశిక్ రెడ్డి.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తో విభేదించి ఈటెల రాజేందర్  బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఇక మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

 Will Huzurabad Trs Leaders Support Kaushik Reddy-కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు సహకరించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bjp, Bjp Leader Etela, Congress, Huzurabad By Poll, Kcr, Koushik Reddy, Ktr, Padi Koushik Reddy, Telangana Politics, Trs, Trs Leaders-Political

అయితే టీఆర్ఎస్ కు కంచుకోట అయిన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డికి సహకరిస్తారా అనే విషయం రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరి భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.

#BJP Etela #Congress #Huzurabad #Koushik #TRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు