ఆ సెంటిమెంట్ ను అనుష్క బ్రేక్ చేస్తుందా..?  

Will Anushka Nishabdam Break Amazon Prime OTT Flop Sentiment, Nishabdam,Amazon Release, Anushka, Flop Sentiment,Corona Effect - Telugu Amazon Release, Amzon Prime, Anushka, Corona Effect, Flop Sentiment, Nishabdam, Nishshabdam, Ott Flop Sentiment, Will Anushka Nishabdam Break Amazon Prime Ott Flop Sentiment

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదువే లేదు.సెంటిమెంట్లను నమ్ముకొని సినిమాలు తీసే డైరెక్టర్లు, నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.

TeluguStop.com - Will Anushka Break Amazon Prime Ott Flop Sentiment

ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు కాగా మరికొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు.మెజారిటీ సందర్భాల్లో ఈ సెంటిమెంట్లు నిజమైతే కొంతమంది మాత్రం ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఒక నెగిటివ్ సెంటిమెంట్ ను అనుష్క బ్రేక్ చేస్తుందా.? లేదా.? అని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది.
అరుంధతి, భాగమతి సినిమాలతో అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకుంది.

TeluguStop.com - ఆ సెంటిమెంట్ ను అనుష్క బ్రేక్ చేస్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 2వ తేదీన ఓటీటీ ద్వారా విడుదల కానుంది.అమెజాన్ ప్రైమ్ ద్వారా వీక్షించే అవకాశం ఉన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని ఫిలిం మేకర్స్ తో పాటు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఓటీటీ ద్వారా ఇప్పటివరకూ చాలా సినిమాలే విడుదలైనా ఒక్క సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రాలేదు.

దీంతో ట్రేడ్ విశ్లేషకులు నిశ్శబ్దం సినిమా ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా.? అని చర్చించుకుంటున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన అమెజాన్ ఈ సినిమా ద్వారా సబ్ స్క్రైబర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోంది

సినిమాకు హిట్ టాక్ వస్తే అమెజాన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పట్లో థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపే అవకాశాలు తక్కువ.

అందువల్ల సినిమా నిర్మాతలు సైతం థియేటర్లలో కంటే తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపుతూ ఉండటం గమనార్హం.మరి అనుష్క ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా.? లేదా.? తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

#WillAnushka #Amazon Release #Amzon Prime #Flop Sentiment #Nishshabdam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Will Anushka Break Amazon Prime Ott Flop Sentiment Related Telugu News,Photos/Pics,Images..