కొత్త బట్టల కోసం ఏకంగా భర్తను అమ్మేసిన భార్య...  

Wife Sold Her Husband In Kenya Country-sold Her Husband,sold Her Husband Kenya,wife,wife Sold Her Husband

ఓ వివాహిత తన భర్త పరాయి మహిళతో కులుకుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయింది.అంతేగాక తన భర్త ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు తెలుసుకుంది.

Wife Sold Her Husband In Kenya Country-Sold Sold Wife

దీంతో ఆ మహిళకు తన భర్తను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కొనుకున్న ఘటన కెన్యా దేశంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని నైరోబి  ప్రాంతంలో ఓ మహిళ కి అదే ప్రాంతానికి చెందిన టువంటి యువకుడితో వివాహం అయింది.

అయితే మొదట్లో వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.అంతేగాక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే ఏమైందో ఏమో కానీ ఆ వ్యక్తి  వివాహేతర సంబంధాలపై కన్ను పడింది.దీంతో అనుకున్న విధంగానే స్థానికంగా ఉన్నటువంటి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇందులో భాగంగా ఆమెను ఏకంగా తన ఇంటికి రప్పించుకొని శృంగారంలో పాల్గొంటున్నాడు.

అయితే అదే సమయంలో పని నిమిత్తం బయటకి వెళ్లిన తన భార్య అనుకోకుండా రావడంతో ఇద్దరూ మంచం మీద రాసలీలలు సాగిస్తూ పట్టుబడ్డారు.తన భర్త మరో మహిళతో ఉండటం చూసి ఆ వివాహిత తట్టుకోలేకపోయింది.దాంతో చాలాకాలంగా అతడు ఆమెతో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకుని 1,132 రూపాయలకి ఆమె భర్తని ప్రేమిస్తున్న మహిళకి అతడిని అమ్మేసింది.

దీంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి షాక్ కి గురయ్యాడు.అంతేగాక తాను సరదాకి ఆమెతో గడిపానని తనకు తన భార్య పిల్లల్ని కావాలంటూ మొరపెట్టుకున్నా సరే ఆమె వినలేదు.

అంతేగాక తన పిల్లలను తన సొంత కష్టంతో పోషిస్తానని చెబుతోంది ఆ భార్య.అయితే అతడిని అమ్మగా వచ్చిన డబ్బులతో తన పిల్లలకి తనకు బట్టలు కొనుక్కొని కొత్త సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.

తాజా వార్తలు

Wife Sold Her Husband In Kenya Country-sold Her Husband,sold Her Husband Kenya,wife,wife Sold Her Husband Related....