ఫొటో షూట్ కోసం భ‌ర్త మెడ‌లో గొలుసు క‌ట్టి కుక్క‌లా మార్చేసిన భార్య‌..

భార్యా భ‌ర్త‌ల బంధానికి ఈ ప్ర‌పంచంలో కొల‌మానం అనేది లేదు.ఎందుకంటే హ‌ద్దులే లేని ప్రేమ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం భార్యాభ‌ర్తలు.

 Wife Who Turned Her Husband Into A Dog With A Chain Around His Neck For A Photo-TeluguStop.com

వారి ప్రేమ‌, త్యాగాలు మ‌రెవ్వ‌రూ కూడా ఇంకెవ‌రి కోసం చేయ‌లేరేమో.అందుకే దాంప‌త్య జీవితం కోసం అంద‌రూ అంత‌లా ప‌రిత‌పిస్తుంటారు.

ఇక‌పోతే ఈ మ‌ధ్య కాలంలో భార్య‌ల కోసం భ‌ర్త‌లు ప‌డుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావ‌నే చెప్పాలి.మొద‌టి నుంచి కూడా అన్యోన్య దాంప‌త్యం అనేది మ‌నం వింటూనే ఉన్నాం.

దీనికి ఇలా ఉండాలి అనే ప్ర‌త్యేక‌మైన రూల్ ఏమీ లేక‌పోవ‌డంతో ఎలా ఉన్నా స‌రే అది ప్రేమ‌గా ఉంటే చాలు అన్న‌ట్టు ఇప్పుడు త‌యారైంది.

ఇక ఇప్పుడు పెరుగుతున్న ట్రెండ్ కు త‌గ్గ‌ట్టు భార్య‌, భ‌ర్త‌ల న‌డుమ ప్రేమాను రాగాలు ఉంటున్నాయి.

టెక్నాల‌జీ బేస్ గా వారి అనుబంధాలు ఉంటున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.ఇందులో భార్య‌పై ఉన్న ప్రేమ‌ను చూపించేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఇలాంటి డిఫ‌రెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు ఓ భ‌ర్త‌.అయితే అత‌ను చేసిన ప‌నికి సంబంధించిన వీడియో నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

బ్రెజిల్ దేశంలో నివ‌సించే లువానా కజాకి, ఆర్థర్ అవర్సో దంప‌తులు.లువానా కజాకికి త‌న భార్య అంటే చాలా ఇష్టం.

Telugu Arthur Avarso, Brazil, Chain Neck, Crazy, Dog, Luvana Kazuki, Strange-Lat

ఇక రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ లో త‌న భార్య కోర‌క మేర‌కు కుక్కలా మెడలో గొలుసు వేసుకుని అచ్చం కుక్క‌లాగే న‌టించేశాడు.ఇంకేముంది ఇది కాస్త సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ కావ‌డంతో భార్య అత‌న్ని వీలు చిక్కిన‌ప్ప‌డుల్లా ఇలా కుక్క‌లా మార్చేసి షాపింగ్ మాల్‌కు, రెస్టారెంట్ల‌కు వెంట బెట్టుకుని వెళ్తోందంట‌.ఇదంతా కూడా రీసెంట్ గా వీడియో తీయ‌గా అదేంట‌ని అంతా షాక్ అవుతున్నారు.అయితే త‌న భార్య మీద ఉన్న ప్రేమ‌ను తాను ఇలా చూపిస్తున్న‌ట్టు చెబుతున్నారు ఆ భ‌ర్త‌.

ఇది చూసిన వారంతా మిశ్ర‌మ కామెంట్లు పెట్టేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube