భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వెళ్లిన భార్యకు ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగింది..?

చాలామంది ఒక సామెత చెబుతుంటారు.అనుమానం ముందు పుట్టి ఆడవాళ్లు తర్వాత పుట్టారని.

 Wife Who Thought Husband Is Cheating Finds That Other Woman Is Actually Him-TeluguStop.com

అలానే ప్రతి భార్యకు భర్త మీద అనుమానం ఉంటుంది.ఎక్కడికి వెళ్లినా ఆరా తీస్తుంటారు.

అలానే ఒక మహిళకు కూడా భర్తపై అనుమానం వచ్చింది.భర్త ఇంట్లో ఉన్నాడని అతడిపై ఓ కన్నేసి ఉంచింది.

 Wife Who Thought Husband Is Cheating Finds That Other Woman Is Actually Him-భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వెళ్లిన భార్యకు ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగింది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె ఇంటికి వచ్చిన సమయంలో ఆమెకు ఒక దృశ్యం కనిపించింది.

బయట కిటికీ నుండి ఎవరో ఒక అమ్మాయి తన భర్తతో కలిసి డాన్స్ వేస్తున్నాడని చూసి అతడిని నిలదీయాలని ఫోన్లో వీడియో తీస్తూ లోపలికి వెళ్లిన ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.

లోపల జరిగే దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టింది.అసలు ఏం జరిగింది ? ఆమె ఎందుకు అలా నవ్వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఆమె పేరు మాగీ క్లేటన్.

ఆమె ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పెద్ద పెద్ద సౌండ్స్ తో ఒక అమ్మాయి తన భర్తతో కలిసి డాన్స్ వేస్తుంది.ఈ దృశ్యాన్ని చూసి ఆమె తన భర్తను నిలదీయాలని మొబైల్ పట్టుకుని వీడియో తీస్తూ లోపలికి వెళ్లే సరికి అక్కడ మరో దృశ్యం కనిపించింది.

ఇంట్లో అమ్మాయి రూపంలో డాన్స్ చేస్తుంది తన భర్తే అని తెలుసుకుని మాగీ క్లేటన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.

తన భర్త విగ్గు పెట్టుకుని తన ఫ్రెండ్ తో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు.అతడిని చూడగానే నవ్వు ఆపుకోలేక పోయింది.ఆ వీడియోను ఆమె టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో చూసిన ఆమె ఫాలోవర్లు, నెటిజన్స్ కు కూడా నవ్వు తెప్పిస్తుంది.

సరదాగా కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

https://youtu.be/2vlZDGEnaF0
#HusbandCheating #WifeAnd #HusbandCheats

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు